Saturday, December 13, 2025

పరమాత్ముని భావ తత్వాలు సూర్యోదయంలా పరిశుద్ధమైనవి పరిపూర్ణమైనవి

పరమాత్ముని భావ తత్వాలు సూర్యోదయంలా పరిశుద్ధమైనవి పరిపూర్ణమైనవి  
పరమాత్ముని భావ తత్వాలు తెలుసుకోవాలంటే సూర్యోదయాన్ని సూర్యాస్తయాన్ని విశ్వ ప్రకృతిని ప్రతి క్షణం తిలకిస్తూ విజ్ఞానంతో పరిశోధించాలి 



-- వివరణ ఇంకా ఉంది!

సమాజాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలి విజ్ఞానంగా అలవర్చుకోవాలి

సమాజాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలి విజ్ఞానంగా అలవర్చుకోవాలి క్రమశిక్షణగా ఉంచుకోవాలి  
సమాజంలో సమస్యలు కనిపించరాదు సమస్యల పరిష్కారాలు మాత్రమే విజ్ఞానంగా కనిపించాలి 

సమాజంలో విజ్ఞానం ఉండాలి అన్ని కార్యాలు మెరుగైన పరిష్కారాలతో సమస్యలుగా మిగిలిపోకుండా సాగాలి 

-- వివరం ఇంకా ఉంది!

ఏనాటి నుండో ఎన్నో కార్యాలు ఎన్నో ప్రదేశాలలో మిగిలిపోయి ఉన్నాయి

ఏనాటి నుండో ఎన్నో కార్యాలు ఎన్నో ప్రదేశాలలో మిగిలిపోయి ఉన్నాయి  
కార్యాలు సాగలేక ఎందరో నష్టపోయారు ఎందరో అనారోగ్యం చెందారు ఎందరో మరణించారు 
ఈనాడు కూడా కార్యాలు జరగలేక ఇంకా అనారోగ్యంతో నష్టపోతూనే కష్టపడుతూనే ఉన్నారు 

మానవుని విజ్ఞానం ఎంతో గొప్పగా ఆధునికంగా ఎదుగుతున్నను ఇంకా కొన్ని కార్యాలను పరిష్కారించలేక పోతున్నారు 


-- వివరణ ఇంకా ఉంది!

పేరు ప్రతిష్టల కోసం నష్టపోవద్దు - ప్రయోజనం కోసం ఆలోచిస్తూ పరిష్కారాన్ని పరిశోధించు

పేరు ప్రతిష్టల కోసం నష్టపోవద్దు - ప్రయోజనం కోసం ఆలోచిస్తూ పరిష్కారాన్ని పరిశోధించు 


-- వివరణ ఇంకా ఉంది!
 

ఆరోగ్యం ఉన్నప్పుడు అనంతమైన విజ్ఞానం అవసరమవుతుంది

ఆరోగ్యం ఉన్నప్పుడు అనంతమైన విజ్ఞానం అవసరమవుతుంది 
ఎటువంటి విజ్ఞానాన్ని ఎంచుకోవాలో నేర్చుకోవాలో సరిగ్గా గ్రహించలేము 

అనారోగ్యం కలిగినప్పుడు విజ్ఞానంపై ఇంద్రియ గ్రహణ శూన్యమవుతుంది ఆలోచించలేకపోతుంది 
అనారోగ్యంతో సహనం శ్రద్ధ సామర్థ్యం ఏకాగ్రత అవగాహన కలగదు మనస్సు శూన్యమైపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

ఇష్టం లేని వారికి కష్టం కలిగించకు - కష్టంలో ఉన్న వారికి నష్టం చేకూర్చకు

ఇష్టం లేని వారికి కష్టం కలిగించకు - కష్టంలో ఉన్న వారికి నష్టం చేకూర్చకు  

ఇష్టం లేని వారికి ఇబ్బందులు ఉంటాయి - కష్టంలో ఉన్న వారికి శ్రమకు తగ్గ ఫలితాలు తక్కువగా ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, December 12, 2025

నేటి శ్రమ సులభమైనది విజ్ఞాన నైపుణ్యంతో సాగించే యంత్ర కార్యాల విధానమున్నది

నేటి శ్రమ సులభమైనది విజ్ఞాన నైపుణ్యంతో సాగించే యంత్ర కార్యాల విధానమున్నది  

శ్రమలో యంత్రములు పరికరాలు వాటిని వాడే అనేక యంత్ర విజ్ఞాన నైపుణ్య విధానములు ఉన్నాయి 

శ్రమలో వేగవంతం లేకున్నా సామర్థ్యం లేకున్నా యంత్రాలు పనిచేస్తున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

త్వరగా మేల్కొంటే ఎన్నో జ్ఞాపకాలు మేధస్సులో కలుగుతాయి

త్వరగా మేల్కొంటే ఎన్నో జ్ఞాపకాలు మేధస్సులో కలుగుతాయి 
జ్ఞాపకాలు ఎన్ని మనలో చేరుతాయో మన జ్ఞానాన్ని అంతగా పెంచుతాయి 

మనం చేసిన కార్యాలు మనం చదువుకున్న విషయాలు పాఠాలు మనం ఆలోచించుకున్న ఉపాయాలు ప్రయోజనాలు (ప్రతో రోజు చేసే ఇంద్రియాల కార్యాలు) అన్నీ మేధస్సులో కలుగుతుంటాయి 
త్వరగా మేల్కొంటే మనం త్వరగా  చేసే కార్యాలు ఏవీ ఉండవు నిదానంగా ఆలోచిస్తూ మన దిన చర్య కార్యాలను చేసుకుంటూ ముందుకు సాగవచ్చు సమయాన్ని సమపాలలో ఉపయోగించుకోవచ్చు 

ఆలస్యంగా మేల్కొంటే మనం చేసే దిన చర్య కార్యాలను త్వరితంగా చేస్కుంటూ వెళ్ళిపోతాం అలాంటి సమయాలలో మనకు  ఏవి గుర్తుకు రావు జ్ఞాపకాలుగా ఏవి కలగవు 
వివిధ కార్యాలతో మనం నిమగ్నమైతే నిన్న లేదా పూర్వం చేసిన కార్యాలు ఏవి జ్ఞాపకాలకు రావు గొప్ప ఉపాయాలు కలగవు కేవలం దిన చర్య కార్యాలను చేసుకుంటూ వెళ్ళిపోతాం జ్ఞాపకాలు తగ్గిపోతాయి జ్ఞానం తగ్గిపోతుంది 

మేధస్సు దినచర్యల కార్యాలకే అలవాటు పడిపోతుంది - కొత్త దనాన్ని ఆలోచించదు కొత్త కార్యాలకు సమయాన్ని వెచ్చించదు 

త్వరగా మేల్కొంటే ఎన్నో కొత్త కార్యాలు చేసుకోవచ్చ్ ఎన్నో నేర్చుకోవచ్చు ఎంతో అభివృద్ధి సాధించవచ్చు ఉపయోగకరమైన దూర ప్రయాణాలు చేసుకోవచ్చుఎంతో జ్ఞానాన్ని గ్రహించవచ్చు 

జ్ఞాపకాలే జ్ఞానం - చదువుటలో నేర్చుకొనుటలో జ్ఞాపకాలే విజ్ఞానం - ఎంతగా జ్ఞాపకం చేసుకుంటే మనం అంతగా పరీక్ష వ్రాసుకోవచ్చు ఉత్తరాలను (సమాధానాలను) గ్రహించవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!
 

Thursday, December 11, 2025

శరీరం అనారోగ్యమైతే మేధస్సు ప్రశాంతమవుతుంది శ్రమ శూన్యమవుతుంది

శరీరం అనారోగ్యమైతే మేధస్సు ప్రశాంతమవుతుంది శ్రమ శూన్యమవుతుంది 
దేహం శ్వాసతోనే సమగ్రతమవుతుంది మనస్సు నిద్రతో సమన్వయమవుతుంది 


-- వివరణ ఇంకా ఉంది   

ఐశ్వర్యాన్ని వద్దనుకుంటే అనారోగ్యం పెరుగుతుంది

ఐశ్వర్యాన్ని వద్దనుకుంటే అనారోగ్యం పెరుగుతుంది 
సహాయాన్ని వద్దనుకున్నా అనారోగ్యం పెరుగుతుంది 

శ్రమించడంతో పాటు ఆరోగ్యం అభివృద్ధి చెందాలి 
ఐశ్వర్యం సహాయం శ్రమించుటలో సహనాన్ని శక్తి సామర్థ్యాలను పెంచుతుంది ఆరోగ్యాన్ని అందిస్తుంది అభివృద్ధిని కలిగిస్తుంది 

ఐశ్వర్యం పొదుపుగా ఉంటే అభివృద్ధి త్వరగా కలుగుతుంది ఆరోగ్యం అలాగే ధీర్ఘ కాలంగా సాగుతుంది
కుటుంబం ఆరోగ్యంగా విజ్ఞానంగా ఐశ్వర్యంగా అభివృద్ధి చెందుతూ తరతరాలుగా ఆనందంతో జీవిస్తుంది 

అన్నింటికీ సమయం సమాధానం ఆలోచనయే ప్రయత్నం గమనమే విజ్ఞానం కార్యమే ఫలితం 
సహకారమే సహనం సహాయమే ప్రోత్సాహం శ్రమించడమే సామర్థ్యం జీవించడమే జీవనాధారం 


-- వివరణ ఇంకా ఉంది! 

నిద్ర అలవాటైతే జ్ఞానం కలగదు

నిద్ర అలవాటైతే జ్ఞానం కలగదు 
జ్ఞానం అలవాటైతే నిద్ర చాలదు 

జ్ఞానం నిద్ర అటుఇటు ఐనా ఆరోగ్యం ఉండదు 
శ్రమకు తగ్గ నిద్ర జ్ఞానం ఆరోగ్యం సమపాలలో 

-- వివరణ ఇంకా ఉంది!
 

ఆనాడు గాలి స్వచ్ఛమైన మట్టిని ఆకుల చిగుర్లను తాకి శరీరాన్ని తాకుతూ దేహాన్ని పరిశుద్ధం చేస్తుంది

ఆనాడు గాలి స్వచ్ఛమైన మట్టిని (భూమిని, పంటలను వృక్షాలను నదులను) ఆకుల చిగుర్లను తాకి శరీరాన్ని తాకుతూ దేహాన్ని పరిశుద్ధం చేస్తూ శ్వాసను ఆరోగ్యవంతం చేస్తూ తిరిగి మళ్ళి స్వచ్ఛమైన ప్రదేశాలకు వెళ్ళిపోయేది 

ఈనాటి గాలి రాళ్ళపొడితో కలుషితమైన ధూళితో వాహనాల కాలుష్యంతో అనేక వస్తువుల ఆహార వ్యర్థ పదార్థాల వాసనలతో అద్దాల అంతస్తుల భవనాల నుండి వస్తున్నది అనారోగ్యాన్ని కలిగిస్తున్నది 
 

ఆనాటి గాలి ప్రకృతితో కూడినది ఈనాటి గాలి సమాజంతో కూడినది 



-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధమైన పరిపూర్ణమైన రూపమా ప్రభూ ... ! మహా ప్రభూ ... !

పరిశుద్ధమైన పరిపూర్ణమైన రూపమా ప్రభూ ... ! మహా ప్రభూ ... !
పర్యావరణమైన పత్రహరితమైన రూపమా ప్రభూ ... ! మహా ప్రభూ ... !

సారవంతమైన పరిమళ ప్రాంతీయమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... ! 
కాంతి కిరణాల సుగంధాల ఉద్యానవనమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !

అత్యంత పర్వతాల ఆనంద ప్రభంజనమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !
కైలాస శిఖరాల తాండవ తంబూర నాదమా నీ రూపం ప్రభూ ... ! మహా ప్రభూ ... !


-- వివరణ ఇంకా ఉంది!

నిర్ణయించిన సమయానికి క్షణం ఆలస్యమైనా కార్యములేవి ఆగవు నీ కోసం

నిర్ణయించిన సమయానికి క్షణం ఆలస్యమైనా కార్యములేవి ఆగవు నీ కోసం 
సమయానికి లేవు ఆలస్యములు క్షణములు మనం నిన్ఱయించుకున్నవే కార్యములు కాల సమయములు 

నిర్ణయించుకున్న సమయానికి నీవు చేయవలసిన కార్యములు నీవు చేసుకోవాలి లేదా నిర్ణయించుకున్న కార్యములు ఆ సమయంతో సాగిపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

Wednesday, December 10, 2025

అవస్థలో ఉన్నప్పుడు అవగాహన ఉండదు

అవస్థలో ఉన్నప్పుడు అవగాహన (ఏకాగ్రత) ఉండదు అనుమానంతో ఉన్నప్పుడు అనుబంధం ఉండదు 
అవమానంతో ఉన్నప్పుడు అనుగ్రహం ఉండదు అజ్ఞానంతో ఉన్నప్పుడు ఆశయం ఉండదు  


-- వివరణ ఇంకా ఉంది!

జ్ఞానం అంటే జ్ఞాపకం విజ్ఞానం అంటే జ్ఞాపకాన్ని వివరించడం విశ్లేషించడం

జ్ఞానం అంటే జ్ఞాపకం విజ్ఞానం అంటే జ్ఞాపకాన్ని వివరించడం విశ్లేషించడం  

జ్ఞాపకంగా మేధస్సులో ఉంచుకుంటేనే ఏదైనా అర్థమవుతుంది 

జ్ఞాపకాన్ని అర్థం చేసుకుంటూ వివరించుకోవాలి పరమార్థాన్ని గ్రహించాలి విజ్ఞానంగా మార్చుకోవాలి 

పదాలను జ్ఞాపకంగా ఉంచుకుంటేనే వాక్యంగా ఉపయోగించుకోవచ్చు అర్థంగా విశ్లేషించుకోవచ్చు మాట్లాడవచ్చు 

విజ్ఞానానికి భాష ప్రధానం - సంభాషణ ముఖ్యాంశం - విషయ అర్థం విశ్లేషాత్మకమైన పరమార్థ ప్రయోజనం 

జ్ఞాపకం నుండే అర్థాన్ని గ్రహిస్తూ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ కార్యాన్ని ఫలితంగా మార్చుకుంటున్నాం 

జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు విజ్ఞానం కూడా ఉండాలి 
జ్ఞాపకం ఉంటే సరిపోదు జ్ఞాపకాన్ని వివరించగలగాలి 
 

-- వివరణ ఇంకా ఉంది!

ఓడిపోతూ గెలవాలంటే కష్టం గెలుస్తూ ఓడిపోవాలంటే నష్టం

ఓడిపోతూ గెలవాలంటే కష్టం గెలుస్తూ ఓడిపోవాలంటే నష్టం  

ఓడిపోతూ గెలవడంలో ఎంతో శ్రమ విజ్ఞాన నైపుణ్యమైన సాధన అవసరం (చాలా సమయం పడుతుంది)
గెలుస్తూ ఓడిపోవడమంటే త్యాగం చేస్తూ ఎందరికో దయతో సహాయం చేయడం (తక్కువ సమయం పడుతుంది - అనుకోవడమే ఆలస్యం)


-- వివరణ ఇంకా ఉంది!

ఆనాటి మానవుల రూప భావాల స్వభావ తత్వాలు ఆలయములలో రూపుదిద్దుకున్నాయి

ఆనాటి మానవుల రూప భావాల స్వభావ తత్వాలు ఆలయములలో రూపుదిద్దుకున్నాయి  

-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి రోజు నీవు ఏ రూపాన్ని దర్శించకున్నను సూర్యున్ని మాత్రం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో దర్శించుకుంటే చాలు నీ జీవితం ఆరోగ్యంతో సాగిపోవును

ప్రతి రోజు నీవు ఏ రూపాన్ని దర్శించకున్నను సూర్యున్ని మాత్రం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో (ఒక్కొక్క గడియ) దర్శించుకుంటే చాలు నీ జీవితం ఆరోగ్యంతో సాగిపోవును  

సూర్యుని ప్రజ్వల కిరణాల ప్రకాశ తేజముల ఊష్ణాన్ని శరీరం ప్రతి రోజు గ్రహిస్తే దేహంలో అనేకమైన ప్రక్రియలు ఉత్తేజముగా సాగిపోతూ వివిధ దినచర్య కార్యములకు శక్తి సామర్థ్యాలను అందించును మేధస్సును కార్యశీలతగా ఆలోచింపజేయును 

సూర్య కిరణాల నుండి అనేకమైన అనంతమైన ప్రయోజనములు ప్రకృతికి జీవములకు బ్రంహాండమునకు కలవు 

-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, December 9, 2025

మనలో అజ్ఞానం ఉన్నట్లు తెలియాలంటే అజాగ్రత్త వలన కలిగే పొరపాట్లే తెలియజేస్తాయి

మనలో అజ్ఞానం ఉన్నట్లు తెలియాలంటే అజాగ్రత్త వలన కలిగే పొరపాట్లే తెలియజేస్తాయి 
ప్రతి రోజు ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో రకాలుగా తెలిసి తెలియకుండానే జరిగిపోతూనే ఉంటాయి 

ఒక వస్తువును గాని ఏదైనా పదార్థాన్ని గాని ఇంకా ఏదైనా గాని సూటిగా తాకరాదు అలాగే ఇరువైపులా లేదా ఎన్ని వైపులా లేదా ఏ వైపునైనా గాని త్రిప్పరాదు కదిలించరాదు - వస్తువు యొక్క ఆకారాన్ని ఉనికిని పరిణామాన్ని బరువును గమనించి ఎలా ఉపయోగించుకోవాలో ఎలా చూడాలో తెలుసుకోవాలి 

ముఖ్యంగా ప్రతి వస్తువుకు దానిని ఉంచే ఆధారం సరిగ్గా ఉండాలి లేదంటే తాకిన వెంటనే పడిపోతుంది లేదా జారిపోతుంది లేదా రూపాన్ని తగ్గించుకుంటుంది లేదా వివిధ రకాలుగా మారిపోతుంది 

వస్తువులే కాకుండా మన శరీరానికి కూడా గాయాలు ఏర్పడవచ్చు లేదా ఏదైనా తగలవచ్చు లేదా ఇంకా ఏమైనా జరగవచ్చు 

--  వివరణ ఇంకా ఉంది!

నీ అభివృద్ధి కోసం నీవు ఈనాడు శ్రమిచకపోతే ఎవరి కోసమే నీవు శ్రమించాల్సి వస్తుంది

నీ అభివృద్ధి కోసం నీవు ఈనాడు శ్రమిచకపోతే ఎవరి కోసమే నీవు శ్రమించాల్సి వస్తుంది  
నీ కుటుంబాన్ని నీవు అభివృద్ధి చెందించకపోతే ఇతరులకు నీ శ్రమ అభివృద్ధిగా మారుతుంది 

నీ శ్రమలో అనారోగ్యం కలిగితే నీ నుండి అభివృద్ధి పొందిన వారు నిన్ను పలకరించని దూరంలో జీవిస్తూ సాగిపోతుంటారు 


-- వివరణ ఇంకా ఉంది!

కార్యాలు ఎలా సాగితే కారణాలు అలాగే జరిగిపోతూ ఫలితాలను అందుకుంటారు

కార్యాలు ఎలా సాగితే కారణాలు అలాగే జరిగిపోతూ ఫలితాలను అందుకుంటారు 


-- వివరణ ఇంకా ఉంది! 

నా ఆలోచనల భావ తత్వాలను ఎందరో ఏనాటికైనా పరిశోధిస్తూనే ఉంటారు

నా ఆలోచనల భావ తత్వాలను ఎందరో ఏనాటికైనా పరిశోధిస్తూనే ఉంటారు  
భావ తత్వాలలో ఉండే అర్థాల విజ్ఞానాన్ని పరిశోధిస్తూ ఆలోచిస్తూనే ఉంటారు 

భావాలు స్వభావాలపై అవగాహనను పెంచేస్తూ తత్వాలపై గమనాన్ని పెంచేస్తూ ధ్యాసతో శ్వాసనే పరిశోధిస్తూ ఆరోగ్యాన్నీ పరీక్షిస్తూ ఉంటారు 



-- వివరణ ఇంకా ఉంది!

కేవలం సమాజంలో కలిగే విజ్ఞానంతో జీవిస్తూ సాగిపోతే ఇతర విజ్ఞానం తెలిసేదెలా

కేవలం సమాజంలో కలిగే విజ్ఞానంతో జీవిస్తూ సాగిపోతే ఇతర విజ్ఞానం తెలిసేదెలా 

అందరితో పాటు అందరూ మనం సామాజంలో జీవిస్తూ ఒకరిగా అన్ని చదువుకుంటూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో సాగుతూనే జీవితాన్ని అందరిలా చూసుకుంటున్నాము 

సమాజంలో సాగిపోయే ఎన్నో ప్రత్యేక విషయాలు మనం తెలుసుకుంటున్నా ఇంకా తెలియని అద్భుతమైన ఆశ్చర్యమైన విజ్ఞాన విషయాలు విశ్వ ప్రకృతిలో అనంతమై దాగివున్నాయి వివిధ రకాలుగా మార్పు చెందుతున్నాయి  

పంచభూతాలు వివిధ రకాలుగా బ్రంహాండమంతా అనంతమైన రూపాకారాలతో అవతరించి ఉన్నాయి ప్రకృతిలో వివిధ శాస్త్రీయ సిద్ధాంతాలతో అవతరిస్తూనే అభివృద్ధి చెందుతూ తరతరాలుగా సాగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

చదువుటకే సమయం లేకపోతే విజ్ఞానాన్ని గ్రహించేది ఎప్పుడు

చదువుటకే సమయం లేకపోతే విజ్ఞానాన్ని గ్రహించేది ఎప్పుడు  
చదువుటకు సంవత్సరాలుగా వివిధ ప్రయోగాలతో తెలిసి తెలియని అర్థాలను గ్రహిస్తూ పరమార్థాన్ని గ్రహించేది ఎప్పుడు 

విజ్ఞానంతో పరమార్థాన్ని తెలుసుకున్న తర్వాత ప్రయోజనకరంగా ఉపయోగించుటకు సాగించే కార్యాలు ఏవి కార్యాచరణ ఏది కార్యతనిఖీ ఏది కార్య ఫలితం ఎటువంటిది 


-- వివరణ ఇంకా ఉంది!

బ్రంహాండంలోనే సాగుతున్న కార్యాలే విశ్వమంతా మానవుడు అన్వేషిస్తూ పరిశోధిస్తూ విజ్ఞానంగా గ్రహిస్తున్నాడు

బ్రంహాండంలోనే సాగుతున్న కార్యాలే విశ్వమంతా మానవుడు అన్వేషిస్తూ పరిశోధిస్తూ విజ్ఞానంగా గ్రహిస్తున్నాడు  

మానవుడు తన భావ తత్వాలతో అనంతమైన కార్యాలను ఒక్కొక్కటిగా అవగాహన చేసుకుంటూ కార్యాచరణ విధానాన్ని ఏర్పరుచుకుంటూ జీవన విధానంగా మార్చుకుంటూ విజ్ఞానాన్ని జ్ఞాపకశక్తితో గ్రహిస్తూ ఎదుగుతున్నాడు 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యోదయానికి ముందే ఎందరో మెళకువతో కార్యక్రమాలను ప్రారంభిస్తూ అభివృద్ధికై ప్రయాణిస్తూ ముందు వరుసలో ఉన్నారు

సూర్యోదయానికి ముందే ఎందరో మెళకువతో కార్యక్రమాలను ప్రారంభిస్తూ అభివృద్ధికై ప్రయాణిస్తూ ముందు వరుసలో ఉన్నారు 

ఎవరు ఏ వరుసలో ఉంటే ఎవరి కార్యాలు ఎలా సాగుతాయో మనం ఏ వరుసలో అభివృద్ధి కోసం ఏ సమయంలో ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి 

ఎవరు ఏ కార్యాన్ని చేయగలరో ఆ కార్యానికి తగ్గ వరుసలో ముందుగా ఉంటే మనకు త్వరగా ఆ కార్యవృత్తిని అప్పగిస్తారు అలాగే మన కోసం అభివృద్ధి త్వరగా వస్తుంది   

ఆలస్యమైతే వరుసలు పెరుగుతాయి అవకాశాలు తగ్గిపోతాయి ప్రదేశాలు మారిపోతాయి కార్యక్రమాలు నిలిపోతాయి శక్తి సామర్థ్యాల జ్ఞాపకాలు తొలగిపోతాయి (మరచిపోవడం)

ఎక్కడికి వెళ్ళినా ముందు వరసలో ముందుగా ఉన్న వారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి  

కార్యాక్రమ ప్రణాళిక కార్యాచరణతో సాగుతున్నప్పుడే కార్యాభివృద్ధి ఏర్పడుతూ కార్యఫలితం లభిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులో మెళకువలు కలిగేలా ఆలోచనలలో ఉత్తేజం ఎదిగేలా శరీరంలో ఉల్లాసం రగిగేలా సూర్యోదయం ప్రజ్వలిస్తున్నది

మేధస్సులో మెళకువలు కలిగేలా ఆలోచనలలో ఉత్తేజం ఎదిగేలా శరీరంలో ఉల్లాసం రగిగేలా సూర్యోదయం ప్రజ్వలిస్తున్నది 

నీ కార్యాలను త్వరగా అందరికంటే ముందుగా ప్రారంభించేందుకు నీ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు ప్రతి రోజు సూర్యోదయమై ప్రజ్వలిస్తూ ఆకాశమంత వెలుగులతో ప్రకాశిస్తూ సూర్య కిరణాలతో నేత్రాలకు కార్యాచరణ మార్గాన్ని చూపుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, December 8, 2025

ఏ బంధాలు ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాయో ఎవరికి తెలుసో

ఏ బంధాలు ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాయో ఎవరికి తెలుసో 
పరిచయాల బంధాలు మాటలతో సాగే కార్యాలు ఎవరికి ఎంతవరకో 

చదువుల మాటలు ఉద్యోగాల వరకు సాగే పరిచయాల స్నేహ బంధాలు ఎంతవరకో 
మాటల బంధాలు కలుసుకుంటూ సాగే ప్రయాణాలు ఎవరి జీవితాలకు ఎంతవరకో 

బంధాలే నడిపించు మాటలు ఉత్తమమైన సంభాషణలతో కాలాన్ని సాగించు సమయాలు ఎంతవరకో 
కార్యాలే నడిపించు పరిచయాల బంధాలు పరిస్థితులతో సమయాన్ని సాగించు మాటలు ఎంతవరకో 

పరిచయాలను సాగించే యంత్ర పరికరాల మాటలు సమయాన్ని సాగిస్తూనే బంధాలను కలిపేను ఎవరికో  
యంత్ర పరికరాల మాటలతో కార్యాలను సాగించే పరిచయాలు బంధాలతో నడిపించే కార్యక్రమాలు ఎవరికో 

బంధాలు లేని మాటలు పరిచయాలు సాగని సంభాషణలు ఆ కాల సమయం వరకే తెలిసే విషయాలు ఎవరికో 
మాటలు లేని పరిచయాలు కార్యాలను సాగించని బంధాలుగా కాలంతో మిగిలిపోయే ఎన్నో సమస్యలు ఎవరికో  


-- వివరణ ఇంకా ఉంది!

జాగ్రత్తగా జీవిస్తూ సాగిపోతే ఏ గ్రహమైన జీవించుటలో రక్షించుటకు సహకరిస్తుంది

జాగ్రత్తగా జీవిస్తూ సాగిపోతే ఏ గ్రహమైన జీవించుటలో రక్షించుటకు సహకరిస్తుంది 
జాగ్రత్తగా కార్యాలను చేసుకుంటూ పోతే ఎంతటి ప్రమాదాన్నైనా గ్రహణం తప్పిస్తుంది 

ఎన్ని కార్యాలు సాగించినా మన విజ్ఞానం జాగ్రత్తతో సాగుతూ జీవన విధానాన్ని గమనిస్తూ ఉండాలి 
మన మేధస్సే మన గమనమే మన కార్యమే మన ఆలోచనయే మన సిద్ధాంతమే మనల్ని రక్షించాలి  


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులోనే ఉన్నాయి జీవితాల వాస్తవాలు

మేధస్సులోనే ఉన్నాయి జీవితాల వాస్తవాలు 
జీవించుటలో తెలుస్తాయి వాస్తవాల జీవన విధానాలు  

యాదార్థంగా సాగే కార్యాలే మన జీవన విధానాన్ని సాగించే వాస్తవాల గమ్యాలు 
యదార్థంతో సాగే స్వభావాలే మన జీవన విధానాన్ని తెలిపే వాస్తవాల ప్రభావాలు 

ఆలోచనలను యాదార్థంగా గమనిస్తే కార్యాలు ఎలా సాగుతున్నాయో తెలిసిపోతాయి 
ఆలోచనలను పరమార్థంగా గమనిస్తే కార్యాలు ఎలా కలిసివస్తాయో తెలిసిపోతాయి 

ఆలోచనలను మార్చుకుంటే మన వాస్తవాలు మారిపోతూ కార్యాలు తారుమారవుతూ అభివృద్ధిని పరిశోధిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ఆకాశాన్ని తిలకిస్తూ ఆలోచిస్తే బ్రంహాండమైన విజ్ఞానమంతయు మేధస్సులోనే చేరిపోతుంది

ఆకాశాన్ని తిలకిస్తూ ఆలోచిస్తే బ్రంహాండమైన విజ్ఞానమంతయు మేధస్సులోనే చేరిపోతుంది  

ఆకాశంలో కలిగే వెలుగు చీకటి మార్పుల సూర్యోదయ సూర్యాస్తమయ సూర్య చంద్ర మేఘాల వర్ణాలలో వివిధ నక్షత్ర కాంతులు ప్రకాశ కిరణాలు అద్భుతాలుగా ఆశ్చర్యాలుగా గోచరిస్తాయి 

గమనం దేనినైనా అవగాహన చేస్తుంది ఏకాగ్రతను కలిగిస్తూ ఎన్నో విషయాల అర్థాల పరమార్థాన్ని తెలుపుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సు ఎలా ఆలోచిస్తే శరీరం అలాగే పనిచేస్తుంది భావ తత్వాలు అలాగే కలుగుతాయి

మేధస్సు ఎలా ఆలోచిస్తే శరీరం అలాగే పనిచేస్తుంది భావ తత్వాలు అలాగే కలుగుతాయి 
ఆలోచనలలో ఏ కార్యాలు చేయాలని ఉంటాయో ఆ కార్యాలే చేయడానికి దేహం చలిస్తుంది  


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, December 7, 2025

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సాగుతున్నంత వరకు తల్లి తండ్రుల ఆశీస్సులు గొప్పగా ఉంటాయి

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సాగుతున్నంత వరకు తల్లి తండ్రుల ఆశీస్సులు గొప్పగా ఉంటాయి 

మన కార్యాలు పరిశుద్ధమైన మహా విజ్ఞానంతో సాగేలా లక్ష్య సాధనకు సహనాన్ని అందిస్తూ విజయాలకై శ్రమ సామర్థ్యాన్ని  కలిగిస్తూనే ఉంటారు 

శ్వాస పై గమనం పెడుతూ ఆరోగ్యంతో సాగిపోతుంటే కార్యశ్రమకు సుధీర్ఘమైనా ధైర్యాన్ని అందిస్తూ ఉంటారు 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి కార్యం పరిశుద్ధమైతే విజ్ఞానం ప్రయోజనమై అభివృద్ధి చెందితే సత్ప్రవర్తన క్రమశిక్షణగా సాగితే జీవితం అద్భుతమై సాగిపోతుంది

ప్రతి కార్యం పరిశుద్ధమైతే విజ్ఞానం ప్రయోజనమై అభివృద్ధి చెందితే సత్ప్రవర్తన క్రమశిక్షణగా సాగితే జీవితం అద్భుతమై సాగిపోతుంది 

ప్రకృతిలో జీవిస్తూ పరిపూర్ణమైన శాస్త్రీయ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుంటూ సాగితే జీవనమే అద్భుతాల అభివృద్ధితో ఆరోగ్యమై సాగిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

ప్రకృతి అంతయు ప్రకృతిదేనని తను ఉద్భవించినప్పుడే భావించనది

ప్రకృతి అంతయు ప్రకృతిదేనని తను ఉద్భవించినప్పుడే భావించనది  
జీవులన్నీ ప్రకృతి అంతయు విహార స్వేచ్చా ప్రదేశమని ఏనాడో తలచినది 

మానవులే తమ విజ్ఞానంతో అధికారంతో సామర్థ్యంతో వ్యాపారంతో రాజ్య పాలనతో భూ ప్రదేశమంతా తమదిగా వివిధ భాగాలుగా చేసుకుంటూ అమ్ముకుంటూ తరతరాలుగా ఆస్తులుగా చేసుకుంటూ సాగిపోతున్నారు 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, December 5, 2025

శ్రమయమా! శ్రమించడంతోనే సమయమంతా సాగుతున్నదా

శ్రమయమా! శ్రమించడంతోనే జీవిత సమయమంతా సాగుతున్నదా  


-- వివరణ ఇంకా ఉంది!



మానవుడంటే ధనం - ధనం అంటే మానవుడు అని గుర్తించుకుంటున్నాము

మానవుడంటే ధనం - ధనం అంటే మానవుడు అని గుర్తించుకుంటున్నాము 

మావుడంటే విజ్ఞానం -  విజ్ఞానమంటే మానవుడిని ఎప్పుడో మరచిపోయాము 

బంధాలతో మానవుడు కాదు ధనంతో మానవుడు బంధాన్ని కలుపుకుంటున్నాడు 

స్నేహం హితం బంధం సత్యం ధర్మం ఉన్నా తరిపోతున్నట్లులే మానవుని కార్య విధానాలు స్వభావ తత్వాలు తెలుపుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

శరీర శక్తి సామర్థ్యాల కన్నా యంత్రాల శక్తి సామర్థ్యాలు ఆధునిక విజ్ఞానం ద్వారా పెరిగిపోతాయి

శరీర శక్తి సామర్థ్యాల కన్నా యంత్రాల శక్తి సామర్థ్యాలు ఆధునిక విజ్ఞానం ద్వారా పెరిగిపోతాయి 

మానవునిలో శారీరక సామర్థ్యంతో శ్రమించడం కన్నా యంత్రాలతో కార్యాలను సాగిస్తూ కాలంతో వివిధ మార్పులు చేసుకుంటూ జీవిస్తాము 

శరీరంలో మేధస్సు  నేత్రాలు చేతివ్రేళ్ళు మాత్రమే ఎక్కువగా పనిచేసేలా యంత్ర విజ్ఞానం పెరుగుతూ పోతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

మనం శ్రమించే కార్యాల ద్వారా శరీరంలో శాస్త్రీయ సిద్ధాంత భావ తత్వాలు మారుతూ ఉంటాయి

మనం శ్రమించే కార్యాల ద్వారా శరీరంలో శాస్త్రీయ సిద్ధాంత భావ తత్వాలు మారుతూ ఉంటాయి 

మనం చేసే కార్య విధానం ద్వారా శరీరం వివిధ రకాలుగా పని చేస్తూ వివిధ భావ తత్వాలను కలుగజేసుకుంటుంది 

శరీరం వివిధ కార్యాలకు శ్రమించేలా అణుగుణంగా అనుకూలంగా ఉండేందుకు ఆలోచనల గుణ లక్షణ స్వభావ తత్వాలు తోడ్పడుతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

బ్రంహాండంలోనే అనంతమైన విజ్ఞాన విధానాలు ఎన్నో రకాలుగా సాగుతున్నాయి

బ్రంహాండంలోనే అనంతమైన విజ్ఞాన విధానాలు ఎన్నో రకాలుగా సాగుతున్నాయి 
బ్రంహాండంలోనే అద్భుతమైన విశ్వ విజ్ఞాన విధానాలు ఎన్నో రకాలుగా సహజంగానే ఉద్భవిస్తున్నాయి  

బ్రంహాండాన్ని పరిభ్రమణం చేస్తే ఎటువంటి విజ్ఞానమైన తెలిసేలా శాస్త్రీయ సిద్ధాంతాలు ప్రకృతిలో కాల సమయంతో  ఉద్భవిస్తూనే ఉంటాయి 

విశ్వాన్ని గమనిస్తూ ఆకాశాన్ని పరిశోధిస్తూ ప్రకృతిని ఆలోచిస్తూ సమయాన్ని కేటాయిస్తే శాస్త్రీయ సిద్ధాంతాలు అనంతమై మేధస్సులో ఎన్నో విధాలుగా చేరిపోతాయి ఎన్నో ప్రయోజనాలను 

మానవుని విజ్ఞానమంతా యంత్రాలతో వస్తువులతో సాగే విధంగా ఉన్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, December 4, 2025

ఎముకలు అరిగిపోతాయి విరిగిపోతాయి శక్తిని గ్రహించలేకపోతాయి

ఎముకలు అరిగిపోతాయి విరిగిపోతాయి వంగిపోతాయి శక్తిని గ్రహించలేకపోతాయి 

అవయవాలు నశించిపోతాయి క్షీణిస్తాయి పని చేయలేకపోతాయి (శ్వాసను గ్రహించలేవు దేహ ప్రక్రియలను సాగించలేవు )
శరీర భాగాలు చెడిపోతాయి పడిపోతాయి  ఖండింపబడుతాయి (అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకోలేకపోతాయి - ఇతర భాగాలను అవయవాలను కూడా చెడిపేస్తూ శరీరమంతా వ్యాపిస్తాయి)
శ్వాస ఒదిగిపోతుంది తగ్గిపోతుంది ఉక్కిరిబిక్కిరైపోతుంది నిర్బంధమౌతుంది నిలిచిపోతుంది 
శరీరం తడిసిపోతుంది వేడెక్కుతుంది చల్లబడుతుంది వణుకుతుంది కాలిపోతుంది మరణిస్తుంది 

తుమ్ములు (సహించలేని వాసనకు, వివిధ రకాల గాలులకు వాతావరణ మార్పులకు వచ్చేస్తాయి - వీటి వల్ల ఊపిరితిత్తులు శ్వాస ప్రయాస ప్రక్రియలను (శ్వాస కోస వ్యవస్థను) వృద్ధి చేసుకుంటాయి మరమ్మత్తు జరిగి కొత్తదనంతో పనిచేస్తాయి శరీరాన్ని అంతర్భాగంలో శ్వాసతో రక్షింపజేసుకుంటాయి 

శ్వాస సరిగ్గా (స్వేచ్ఛగా) ఆడకపోతే తుమ్ములు మధ్యలోనే ఆగిపోతాయి అనారోగ్యానికి గురిచేస్తాయి 

తుమ్ములు ఊపిరితిత్తుల ద్వారా శ్వాస వ్యవస్థను శుద్ధి చేస్తాయి దేహ ప్రక్రియలను ఉత్తేజపరుస్తాయి హృదయాన్ని రంజింపజేస్తాయి శరీరాన్ని సమన్వయం చేస్తాయి 




-- వివరణ ఇంకా ఉంది! 

అనుభవించలేని జీవితాలు అనుగ్రహం లేని జీవన విధానాలు

అనుభవించలేని జీవితాలు అనుగ్రహం లేని జీవన విధానాలు 

గృహంలో అభివృద్ధి కలుగుతున్నా జీవన విధానంలో ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి 
అనారోగ్యాన్ని భరించేవారికి ఓపిక లేకున్నా సేవ చేసేవాళ్ళకు ఎంతో శ్రద్ధ అవసరమౌతున్నది 

శరీరం ఖండాలుగా విరిగిపోతున్నా దేహం తల్లడిల్లిపోతున్నా జీవం ధైర్యంతో జీవిస్తూనే సాగుతున్నది 
 

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, December 3, 2025

ఆరోగ్యంతో ఉంటే అందరికి అనుభవమై జీవిస్తావు

ఆరోగ్యంతో ఉంటే అందరికి అనుభవమై జీవిస్తావు 


-- వివరణ ఇంకా ఉంది! 

మంచి వారికి మంచి కలగాలని ప్రార్థన చేసుకో

మంచి వారికి మంచి కలగాలని ప్రార్థన చేసుకో 
మంచి తెలియని వారికి మంచి ప్రవర్తన కలగాలని ప్రార్థన చేసుకో 

ప్రదేశమంతా (ప్రకృతి) పరిశుద్ధం కావాలని ప్రార్థన చేసుకో 
సమాజమంతా కాలుష్యం లేకుండా ఉండాలని ప్రార్థన చేసుకో 

ప్రయాణం ప్రశాంతంగా గమ్యాన్ని చేర్చేలా ప్రార్థన చేసుకో  
విజ్ఞానమంతా ప్రయోజనం కావాలని ప్రార్థన చేసుకో 

కుటుంబమంతా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకో 
బంధాలన్నీ ఆరోగ్యాంగా ఉండాలని ప్రార్థన చేసుకో 

కార్యాలన్నీ సహనంతో నైపుణ్యంతో సాగేలా ప్రార్థన చేసుకో 
కాలమంతా విజ్ఞాన అనుభవాలతో సాగేలా ప్రార్థన చేసుకో 


-- వివరణ ఇంకా ఉంది! 

శ్రమను ఆరోగ్యం చేసుకో ఆలోచనను విజ్ఞానం చేసుకో

శ్రమను ఆరోగ్యం చేసుకో ఆలోచనను విజ్ఞానం చేసుకో 
కార్యాన్ని పరిశుద్ధం చేసుకో వృత్తిని అభివృద్ధి చేసుకో 

క్రమశిక్షణను సత్ప్రవర్తన చేసుకో సమస్యను సులభం చేసుకో 
ప్రయాణాన్ని ప్రశాంతం చేసుకో పరిచయాలను సుబంధం చేసుకో  

ప్రకృతిని ఆహారం చేసుకో ప్రదేశాన్ని (స్వచ్ఛమైన) పర్యావరణం చేసుకో 
జీవనాన్ని గుణపాఠం చేసుకో జీవితాన్ని పరిపూర్ణం చేసుకో 


-- వివరణ ఇంకా ఉంది!

మంచిని తెలుసుకొనుటకు సమయమైనా లేదా విజ్ఞానాన్ని గ్రహించుటకు అవకాశమైనా లేదా

మంచిని తెలుసుకొనుటకు సమయమైనా లేదా విజ్ఞానాన్ని గ్రహించుటకు అవకాశమైనా లేదా 


-- వివరణ ఇంకా ఉంది! 

సమాజంలో జీవించుటలో స్వచ్ఛమైన గాలి ఉందో లేదో తెలియకుండా జీవిస్తున్నాము

సమాజంలో జీవించుటలో స్వచ్ఛమైన గాలి ఉందో లేదో తెలియకుండా జీవిస్తున్నాము 
ప్రకృతిలో ప్రాణవాయువు అభివృద్ధి చెందుతూ జీవిస్తూ ఉన్నా సమాజానికే చేరే గాలి కలుషితమై పోతున్నది 
ఇంటి ఆవరణంలో మహా వృక్షాల ప్రకృతి పర్యావరణ లేదు స్వచ్ఛమైన ప్రాణవాయువుతో కూడిన గాలి లేదు 

సమాజం వ్యాపారాల సంస్థలతో అంగళ్ళతో అంతస్తుల గృహాలతో సూర్యోదయ ప్రకాశం లేక వృక్షాలు లేక కాలుష్యమైన రహదారులతో స్వచ్ఛమైన గాలులు లేక మానవ జీవితం ఊపిరికి ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాసకు కఠినమౌతున్నది 

మానవుని నడక లేక వాహనాలతో ధీర్ఘ ప్రయాణాలతో రాకపోకలు వస్తువుల ఎగుమతులు దిగుమతులు ఎన్నో విధాలా సాగుతున్నాయి ఆరోగ్యం లేక అనారోగ్యంతో కాలుష్యంతో జీవితాలు సాగుతున్నాయి 

మానవుని శ్రమకు ఫలితం లేక ఆరోగ్యం కూడా అనారోగ్యమౌతున్నది అభివృద్ధి వృధా అవుతున్నది 

తరతరాలకు కాలుష్యం పెరుగుతూ ప్రకృతి తరుగుతూ శ్రమకు సహనం లేక ఆలోచనకు ప్రశాంతత లేక మేధస్సుకు ఉత్తేజం లేక కార్యాచరణాలలో పరిశుద్ధత లేక అలవాట్లలో మహా అభిరుచులు లేక యంత్రాల కార్యాలు సాగిపోతాయి


-- వివరణ ఇంకా ఉంది! 

సూర్యున్ని చూడాలన్నా సమయం లేని జీవన విధానంతో జీవితాలు సాగుతున్నాయి

సూర్యున్ని చూడాలన్నా సమయం లేని జీవన విధానంతో జీవితాలు సాగుతున్నాయి 

సూర్యరశ్మిని సూర్యోదయాన మరియు సూర్యాస్తయాన శరీరం ఒక్కొక్క గడియ గ్రహించాలి 

నేటి గృహ నిర్మాణాలు సూర్యున్ని చూడలేని విధంగా కనిపించని విధంగా అంతస్తులతో ద్వారానికి మరో గృహాలు అడ్డంగా నిర్మితమౌతున్నాయి 

సూర్యరశ్మి సూర్యకాంతి సూర్యుని రూప కిరణాలు ఇంటిలోనికి ప్రవేశించకపోతే ఇంటిలో ఉన్నవారికి అనారోగ్యం కలుగుతుంది మేధస్సు ఆలోచనలలో ఉత్తేజం లేక విజ్ఞానం అభివృద్ధి చెందక ఎన్నో సమస్యలు ఏర్పడుతాయి 

సూర్య దర్శనంతో జీవులకు శక్తి సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి శరీరాన్ని ఎంతో కాలంగా ఆరోగ్యంగా ఉంచుతాయి 

-- వివరణ ఇంకా ఉంది!

వ్యాపారస్తులు ఎటువంటి వస్తువులనైనా ఎటువంటి ధరలకైనా విక్రయిస్తుంటారు

వ్యాపారస్తులు ఎటువంటి వస్తువులనైనా ఎటువంటి ధరలకైనా అధిక లాభాల కోసం విక్రయిస్తుంటారు (అమ్ముతుంటారు) 
వ్యాపారస్తులు వివిధ రకాలుగా రూపకల్పన చేస్తూ వివిధ రకాల వస్తువులను విక్రయిస్తుంటారు 

మనం వస్తవులకు ఆకర్షణీయం కాకుండా నిత్య అవసరమైన నాణ్యమైన ప్రయోజనకరమైన వస్తువులనే మితమైన ధరలకు కొనుక్కోవాలి అలాగే పరిశుద్ధతతో పరిశుభ్రతతో తగిన విధంగా వాడుకోవాలి 

-- వివరణ ఇంకా ఉంది!

ఎదురుగా జరిగే కార్యాలన్నింటిని సద్భావాలతో ఆలోచిస్తూ హితమైన కార్య విధానాలనే గ్రహించాలి

ఎదురుగా జరిగే కార్యాలన్నింటిని సద్భావాలతో ఆలోచిస్తూ హితమైన కార్య విధానాలనే గ్రహించాలి  

సమాజంలోనైనా ఇంట్లోనైనా ఉత్సవాలలోనైనా ఆలయాలలోనైనా ఎక్కడైనా పరిశుద్ధమైన సద్భావాలుగల కార్యాచరణాన్నే గ్రహించి ఆచరించాలి 

ఎటువంటి కార్యాన్నైనా సద్భావంతో పరిశుద్ధంగా విజ్ఞానంగా నేర్పరితనంతో సర్వ జనులకు ప్రయోజనకరంగా చేయాలి 

పరిశుద్ధం పరమార్థం ప్రశాంతం పరిపూర్ణం ప్రయోజనం పర్యావరణం ప్రాణాధారం ప్రధానం ప్రఖ్యాతం 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, December 2, 2025

నరుడైనా నారాయణుడైనా శ్రమించుటయే ఆధారం

నరుడైనా నారాయణుడైనా శ్రమించుటయే ఆధారం 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి జీవి యొక్క భావ తత్వాలు కార్య పరిస్థితులపై జీవ గుణ లక్షణములపై ఆధారపడి ఉంటాయి

ప్రతి జీవి యొక్క స్వభావ తత్వాలు కార్య పరిస్థితులపై జీవ గుణ లక్షణములపై ఆధారపడి ఉంటాయి 
కార్య కారణ విధానంపై గమనం ఉన్నా దృష్టి విధాన పరిస్థితి ఆధారంగా గుణ లక్షణ స్వభావాలు ఉద్భవిస్తాయి (తమకు తెలియకుండానే కొన్ని స్వభావ తత్వాలు వివిధ రకాలుగా వివిధ పరిస్థితులలో బాహ్యపడుతాయి)

కుటుంబంలో ఉన్న వారు బంధువుల జీవన విధానాలు కూడా మన ఎదుగుదలతో కొన్న గుణ లక్షణాలు ఇమిడిపోతాయి కొన్ని దేహ గమన పూర్వ కార్య కారణాల నుండి విడిపోతాయి 

మనం పరిశుద్ధతను తెలిపే విధంగా పాఠించే విధంగా మన కార్యాలను సాగిస్తే అవి మన చుట్టూ ఉన్న వారికి అలవర్చుకుంటాయి అలాంటి స్వభావాల తత్వాలతో జీవన విధానాలు సాగిపోతాయి 

మన తరతరాల వారికి పరిశుద్ధతతో సాగే కార్యాచరణ విధానాన్ని అలవర్చుకునేలా చేయాలి 

పరిశుద్ధత నుండే విజ్ఞానం క్రమశిక్షణ సత్ప్రవర్తన శ్రమత్వం ఆరోగ్యం అభివృద్ధి అనుబంధం ఆనందం స్వచ్ఛమైన ప్రకృతి పర్యావరణం కలుగుతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

శ్రీవారి పద్మములను దర్శించుకున్నాను

శ్రీవారి పద్మములను దర్శించుకున్నాను 
పద్మశ్రీ పురస్కారములను స్మరించుకున్నాను  

అనంత పద్మములను అర్పించుకున్నాను 
సకల శ్రీపద్మములను సాధించుకున్నాను 

సుగంధ పద్మములను పరిమళించుకున్నాను 
సుగుణ శ్రీపద్మములను సందర్శించుకున్నాను 


-- వివరణ ఇంకా ఉంది!

గాలిని చక్రానికి బిగించి చక్రాలను యంత్రానికి అమర్చి వాహనంగా రూపుదిద్ది ప్రయాణాన్ని వాహనంతో వేగం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు

గాలిని చక్రానికి బిగించి చక్రాలను యంత్రానికి అమర్చి వాహనంగా రూపుదిద్ది ప్రయాణాన్ని వాహనంతో వేగం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు 

వాహనాలకు అనుగుణంగా రహదారులను నిర్మించుకుని సులభంగా వేగంగా వాహనాలతో గమ్యాన్ని చేరుకునేలా మానవ జీవన జీవిత ప్రయాణం సాగుతున్నది 

వాహనాలలో మరియు యంత్రాలలో వివిధ మార్పుల రూపకల్పన చేసుకుంటూ వాహనాలను అనుగుణంగా మార్చుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తూ వస్తువుల మూటలను వివిధ సామాగ్రిని ఒక చోటు నుండి మరొక చోటుకు పంపిణి చేస్తున్నారు 

వాహనాల నుండి వ్యాపార కార్యక్రమాలతో వస్తువులను వివిధ సామాగ్రిని అనేక విధాలుగా సాగిస్తూ ఎగుమతి దిగుమతి చేసుకుంటున్నారు 

వాహనాలు రహదారుల పైననే కాకుండా పట్టాలపై మరియు ఆకాశ మార్గాలపై వెళ్ళే విధంగా మానవ మేధస్సు అభివృద్ధి చెందుతుంది 

ఎటువంటి వాహనాలైన ప్రయాణాలు ఎక్కడికైనా ఎటువంటి మార్గమైనా మానవుల జీవితం సురక్షితంగా సాగాలి ప్రశాంతంగా ఉండాలి 

వాహనాలు ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా వాహనాల భాగాలను తనిఖీ చేస్తుండాలి ఎప్పటికప్పుడు మరమ్మత్తు చేసుకుంటూ ఉండాలి పరిశుద్ధంగా ఉంచుకోవాలి తగిన సూచనలను జాగ్రత్తలను పాఠించాలి 

రహదారి మార్గాలలో ఎన్నో జాగ్రత్తలు వహించాలి ఎన్నో సూచనలను పాఠించాలి ఎన్నో ప్రదేశాలను గమనించాలి వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి ప్రయాణంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి 

ప్రయాణాలు ప్రమాదాలుగా సాగరాదు ప్రశాంతంగా సాగిపోవాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

శ్రమలో సహనం ఉన్నా శ్రమించుటలో శరీరం అనారోగ్యమై సాగిపోతున్నట్లు గుర్తించాలి

శ్రమలో సహనం ఉన్నా శ్రమించుటలో శరీరం అనారోగ్యమై సాగిపోతున్నట్లు గుర్తించాలి 
ప్రతి రోజు శ్రమించుటలో శరీరంలోని అవయవాలు వివిధ రకాలుగా పనిచేస్తూ అలసిపోతుంటాయి 

శ్రమించుటలో శ్వాస కూడా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రక్రియలను సరిగ్గా సాగించలేక పోతుంది 
అవయవాలకు శ్రమకు తగ్గ శక్తి సామర్థ్యాలు సహన సిద్ధి పరిశుద్ధమైన ఆహారంతో కలుగుతుంది 
అవయవాలకు పరిశుద్ధమైన ఆహారంతో పాటు ప్రశాంతత నిద్ర విరామం సరైన విధంగా కల్పించాలి 

శరీరానికి శ్రమతో పాటు వ్యాయామం నడక పరిశుద్ధమైన ప్రకృతి వాతావరణం చాలా అవసరం 

శరీరం ఎంత ఉత్తేజంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటే అంతటి శక్తితో శ్రమిస్తూ కార్యాలను సాగిస్తుంది 

శ్రమించుటలో కార్యంపై గమనం ఉన్నట్లు శరీర శ్రమ పరిస్థితిపై కూడా గమనం ఉంచితే ఆరోగ్య పరిస్థితి తెలియుట వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతాము 


-- వివరణ ఇంకా ఉంది! 

Monday, December 1, 2025

శ్రమతో జీవించాలి అంతేగాని జీవితమంతా శ్రమతో సాగరాదు

శ్రమతో జీవించాలి అంతేగాని జీవితమంతా శ్రమతో సాగరాదు  

శ్రమకు తగ్గ ఫలితం అలాగే ఆరోగ్యం ప్రశాంతత ఆనందం అభివృద్ధి అనుబంధం అన్ని సమపాలలో కలగాలి 

శ్రమకు తగ్గ ఫలితం లేకపోతే జీవితమంతా శ్రమతో సాగుతూ శరీరం అనారోగ్యంతో నిస్సహాయమై సాగిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

బ్రంహా బ్రంహాండం

బ్రంహా బ్రంహాండం 
బ్రంహాండ భ్రమ అంబికం 
బ్రంహా భ్రమరాంభికాం  
బ్రంహా బ్రంహోత్సవం 
భ్రమరాంభిక బ్రంహా ఉత్సవం 
బహు జన బ్రంహా భ్రమరాజితం 

బ్రంహాండ బ్రంహా భ్రమణం 
బ్రంహానంద బ్రంహా భ్రంశం
బ్రంహా బహుత్ర భరణీయం  


-- వివరణ ఇంకా ఉంది!

శరీరాన్ని నడిపించే అవయవాలు మహా యంత్రాలై శ్వాస దేహ జీవన విధాన కార్యాలను ఆహారంతో ఆరోగ్యంగా సాగించే మూలాధారాలు

శరీరాన్ని నడిపించే అవయవాలు మహా యంత్రాలై శ్వాస దేహ జీవన విధాన కార్యాలను ఆహారంతో ఆరోగ్యంగా సాగించే మూలాధారాలు   

అవయవాలు పంచభూతాల ఉనికిని సైతం దేహాన్ని సహనత్వంతో సాగించే మహా తత్వ దివ్య స్వరూప ఆయుధములు 


-- వివరణ ఇంకా ఉంది!

శ్రమలో అర్థం లేకుంటే శ్రమించుటలో ప్రయోజనం లేకున్నా ఆహారం కోసమైనా శ్రమించాలి

శ్రమలో అర్థం లేకుంటే శ్రమించుటలో ప్రయోజనం లేకున్నా ఆహారం కోసమైనా శ్రమించాలి 
జీవించుటలో శ్రమకు ఫలితం అల్పార్థమైతే కేవలం ఆహారమైతే జీవన విధానం అల్పమితం 

సమాజం వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్నా కుటుంబ బంధాలకు అభివృద్ధి లేకపోతే శ్రమించుటలో సహనం అనారోగ్యమై బంధాలు విడిపోతున్నాయి మహా దూరంగా సాగుతున్నాయి 

శ్రమలో సహనం ఉన్నట్లు ఫలితంలో ఆనందం ఉండాలి అప్పుడే బంధాలకు కుటంబానికి అభివృద్ధి కనిపిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

అణువు నుండే ప్రతి రూపం అవతరిస్తుంది శూన్యం నుండే ప్రతి అణువు ఉద్భవిస్తుంది

అణువు నుండే ప్రతి రూపం అవతరిస్తుంది శూన్యం నుండే ప్రతి అణువు ఉద్భవిస్తుంది  

శూన్యాన్ని ఉద్భవింపజేసేవి ఒక ప్రదేశంలో కలిగే భావ తత్వాల శక్తి సామర్థ్యాలు (పంచభూతాల పరిణామాలు)

విత్తనం పంచభూతాల పరిణామాల భావ తత్వాల శక్తి సామర్థ్యాలతో అనుకూల పరిస్థితులతో మొలకెత్తవచ్చు 

విత్తనం శూన్యమై ఉన్నా అందులోని భావతత్వాల శక్తి సామర్థ్యాలు అనంతం జీవ స్వరూప వృక్ష కాల సమయంతో  వివిధ రకాల ప్రయోజనకరం పంచభూతాల పరిణామాల పరిస్థితుల అభివృద్ధి స్వభావం విశ్వ రూప ప్రకృతి ఆకార రూప గుణ లక్షణాల లక్ష్య పరిణామం 


-- వివరణ  ఇంకా ఉంది!