ఐశ్వర్యాన్ని వద్దనుకుంటే అనారోగ్యం పెరుగుతుంది
సహాయాన్ని వద్దనుకున్నా అనారోగ్యం పెరుగుతుంది
శ్రమించడంతో పాటు ఆరోగ్యం అభివృద్ధి చెందాలి
ఐశ్వర్యం సహాయం శ్రమించుటలో సహనాన్ని శక్తి సామర్థ్యాలను పెంచుతుంది ఆరోగ్యాన్ని అందిస్తుంది అభివృద్ధిని కలిగిస్తుంది
ఐశ్వర్యం పొదుపుగా ఉంటే అభివృద్ధి త్వరగా కలుగుతుంది ఆరోగ్యం అలాగే ధీర్ఘ కాలంగా సాగుతుంది
కుటుంబం ఆరోగ్యంగా విజ్ఞానంగా ఐశ్వర్యంగా అభివృద్ధి చెందుతూ తరతరాలుగా ఆనందంతో జీవిస్తుంది
అన్నింటికీ సమయం సమాధానం ఆలోచనయే ప్రయత్నం గమనమే విజ్ఞానం కార్యమే ఫలితం
సహకారమే సహనం సహాయమే ప్రోత్సాహం శ్రమించడమే సామర్థ్యం జీవించడమే జీవనాధారం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment