Sunday, November 30, 2025

నిమిషమైనను సమయం లేదా

నిమిషమైనను సమయం లేదా 
సమయానికైనను క్షణాలు నిలిచే సమయమే తెలియదా 
సమయానికి క్షణమైనను నిలిచే కార్యం లేదని తన కార్యక్రమం సమయాన్ని సాగించునా 

మన కార్యానికి క్షణ సమయమైనను నిలవక తన కార్యమై ఎన్నో కార్యాలతో వివిధ సమయాలుగా సాగిపోవునుగా 
నిమిషాలుగా సాగే మన కార్యాలు కాల సమయానికి క్షణాలుగా సాగే ఎన్నో కార్యాలు నిలవక సాగిపోతూనే ఉంటాయిగా 

నిర్ణయించిన సమయానికే ఎన్నో కార్యక్రమాలు సాగిపోతూనే ఉంటాయి 
క్షణాలుగా సమయాన్ని నిర్ణయించుకోలేకున్నా నిమిషానికి సాగే కార్యాలుగా నిర్ణయించుకుంటూ ఎన్నో కార్యాలతో సాగిపోతున్నాం 
నిమిషానికి (ఒక క్షణం) ఆలస్యమైనా క్షణమైనను ఆగని సమయంతో కార్యక్రమాలు సాగిపోతూనే ఉంటాయి 

-- వివరణ ఇంకా ఉంది!

 

Saturday, November 29, 2025

శరీరం ఆరోగ్యంగా జీవిస్తున్నదంటే ప్రకృతి దేహంలో ఆరోగ్యంగా జీవిస్తున్నదని తెలుస్తున్నది

శరీరం ఆరోగ్యంగా జీవిస్తున్నదంటే ప్రకృతి దేహంలో ఆరోగ్యంగా జీవిస్తున్నదని తెలుస్తున్నది 

దేహంలో ఉన్న ప్రకృతిని పరిశుద్ధంగా ఉంచుకుంటే ఆరోగ్యం ఆయుస్సుతో యుగయుగాలుగా సాగుతుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

ప్రకృతిలోనే ఆరోగ్యం ఆశ్రయం ఆనందం అభివృద్ధి ఉందని ఏ విజ్ఞానం గుర్తించినది

ప్రకృతిలోనే ఆరోగ్యం ఆశ్రయం ఆనందం అభివృద్ధి ఉందని ఏ విజ్ఞానం గుర్తించినది 

ఆనాటి ప్రకృతి ఈనాటి ఐశ్వర్యంతో వ్యాపారంలా వివిధ రకాలుగా సాగుతున్నది 

ప్రకృతిని పరిశుద్ధంగా అభివృద్ధి చేసేవారే ప్రపంచానికి ప్రధాన మార్గదర్శకులు ఆరోగ్య ప్రధాతలు 


-- వివరణ ఇంకా ఉంది! 

శరీరంలోని అవయవాలే ఆయుధాలుగా పనిముట్లుగా యంత్రాలుగా పనిచేస్తాయి

శరీరంలోని అవయవాలే ఆయుధాలుగా పనిముట్లుగా యంత్రాలుగా పనిచేస్తాయి 

శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉత్తేజంగా సామర్థ్యంగా ఉంటే ఎటువంటి కార్యాలైనా మహా సాధనతో నైపుణ్యంతో సాధిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

ఆకాశమై మహా వర్ణాలతో ఉదయిస్తున్నావు మహా వర్ణాలతో అస్తమిస్తున్నావు

ఆకాశమై మహా వర్ణాలతో ఉదయిస్తున్నావు మహా వర్ణాలతో అస్తమిస్తున్నావు 

అనంతమైన వర్ణములను దివ్య తేజోదయంతో విశ్వమంతా ప్రకాశింపజేస్తున్నావు 


-- వివరణ ఇంకా ఉంది! 

మేధస్సులోనే మహా రూపమై నిలిచి ఉంది స్వామీ ! ...

మేధస్సులోనే మహా రూపమై నిలయమై ఉంది స్వామీ ! ... 
మనస్సులోనే మహా స్వరూపమై దివ్యమై ఉంది స్వామీ ! ... 

దేహస్సులోనే మహా విశ్వ రూపమై వైభవమై ఉంది స్వామీ ! ... 
శిరస్సులోనే మహా దైవ స్వరూపమై సమస్తమై ఉంది స్వామీ ! ... 

సరస్సులోనే మహా వేద రూపమై కమలమై ఉంది స్వామీ ! ... 
నభస్సులోనే మహా వర్ణ స్వరూపమై అనంతమై ఉంది స్వామీ ! ... 


-- వివరణ ఇంకా ఉంది!
 

Friday, November 28, 2025

శరీరంలో ఏమున్నాయో తెలియకుండా జీవిస్తున్నావా

శరీరంలో ఏమున్నాయో తెలియకుండా జీవిస్తున్నావా 

శరీరంలో ఏ అవయవాలున్నాయో ఏ అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకో 

శరీరంలోని ప్రక్రియలు తెలుసుకో వాటి గమనాన్ని పెంచుకో ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకో 

శరీరం ఆరోగ్యాంగా ఉంటేనే ఎటువంటి పనులైనా ఎప్పుడైనా చేసుకోవాడినికి సహకరిస్తుంది 

శరీరం ఓ గొప్ప అవతార రూపం అన్ని విధాలా ఎన్నో రకాల కార్యాలను చేసేందుకు సహకరించే దేహం 


-- వివరణ ఇంకా ఉంది! 

Listen with Concentration (Observation)

Listen with Concentration (Observation of one Concept)

Imagine with Meaningful (Thinking Significantly)

Understood with Moral (Grasping Truth - Safe is True, Unsafe is False for everything - Need to know)

Identification (To know which is Right and which is Wrong. Right is no harm, and Wrong is harm to know)

Orientation (To know/get the Actual. While seeing, listening, speaking, reading, doing, grasping (imagine) is not the correct on time. Analysis is important to get the actual.)

Storing Knowledge (Actual reason or procedure of events and what needs to be done for actual results. Need to store actual. Actual's are having correct reason of the event)

Use knowledge with Truth and Integrity (Everyone needs to get the same understanding and follow the same for safe. Events are done by no issues from the things or humans or living things.)

Success with hard work and Experience (Learn from the past failures (past events/history) and distractions, natural calamities, and take care of every movement. 

Decide with Correctness (Society and Governance need to follow the right way and make it correct every time and improve purity for development in all areas. It gives proud of people)

Share the knowledge, experience, development and success of right procedure (Everyone knows how to improve and get new ideas to make better and live carefully with health and safe environment.)

To know new things for future (Healthy, safe, knowledge, experience, happiness, growth, improvement, strength, purity, innovative thinking for better nature [purity of oxygen and environment]).

Everyone need to know the Nature and how the process of nature as established and what is the procedure (method/model, design/structure, technology/science, etc.) and how nature grows by plants and seasonal changes.

Learn from the nature to observe everything everyday.

Need to know how to utilize the nature and what are the advantages and disadvantages and how to grow to maintain with purity.

Observing Seasonal changes and take precautions to protect ourselves and learn many things.
Same changes not at all the same, the situations are differ always and get something experience brilliantly. 


-- Need more explanation/discussion to understand!



Thursday, November 27, 2025

పరమాత్మా! నీ దర్శనం లేకున్నా నీ రూపం తెలియకున్నా ప్రతి అణువు పరమాణువు నీ భావ తత్వములచే జీవిస్తున్నాయి

పరమాత్మా! నీ దర్శనం లేకున్నా నీ రూపం తెలియకున్నా ప్రతి అణువు పరమాణువు నీ భావ తత్వములచే జీవిస్తున్నాయి  


-- వివరణ ఇంకా ఉంది!

మన నుండి మనకు ప్రమాదం కలుగుతుందని ఏనాడైనా గమనించారా

మన నుండి మనకు ప్రమాదం కలుగుతుందని ఏనాడైనా గమనించారా 


-- వివరణ ఇంకా ఉంది! 

ప్రయాణించుటలో 'మ' వద్దు అని చెప్పుకోవాలి

ప్రయాణించుటలో 'మ' వద్దు అని చెప్పుకోవాలి  తెలుసుకోవాలి ప్రశాంతంగా సాగిపోవాలి 

మ - మద్యం 
మ - మత్తు 
మ - మైకం 
మ - మూర్ఛ 
మ - మరుపు 
మ - మాంసం 
మ - మభ్యం 
మ - మోసం 
మ - మలినం 
మ - మూఢత్వం 
మ - మూర్ఖత్వం 
మ - మరణం 

ప్రయాణించుటలో ఎదురుగా వచ్చే వారిని గురించి అదిరిపోవద్దు వెనుక నుండి వచ్చే వారిని గురించి భయపడవద్దు ఇరుప్రక్కల వచ్చే వారిని గురించి ఆశ్చర్యపడవద్దు (ఆందోళన చెందవద్దు)

ప్రయాణంలో జరిగే సంఘటనల గురించి కలత చెందవద్దు నీ ప్రయాణమే నీకు ప్రధానం నీ గమ్యమే నీ సామర్థ్యం ప్రశాంతం విజయం 

ప్రయాణంలో ఎవరు ఎలా ప్రయాణిస్తున్నా నీ వేగం అదుపులో ఉండాలి నీ వాహనం దేహస్సు సురక్షితంగా సాగాలి 
మేధస్సు ప్రయాణ మార్గం యొక్క రూపాంతరాన్ని గమనిస్తూ దృష్టి సాగించాలి 

నీ ప్రయాణం ఇంకొకరికి ప్రమాదం కాకూడదు 

విజ్ఞానంతో ఎరుకతో అనుభవంతో జాగ్రత్తతో ప్రయాణించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

రోజు వారి కార్యాములలో ప్రతి రోజు విజ్ఞానం కార్య విధానం పరిశుద్ధం అభివృద్ధితో సాగాలి

రోజు వారి కార్యాములలో ప్రతి రోజు విజ్ఞానం కార్య విధానం పరిశుద్ధం అభివృద్ధితో సాగాలి 

కార్యాచరణలో నైపుణ్యం అభివృద్ధి చెందుతూ విజ్ఞానం పరిశుద్ధం అన్నీ గొప్పగా సాగాలి 

కార్యములు ఎంత పరిశుద్ధంగా ఉంటే అంతటి విజ్ఞానంతో పాటు ఆరోగ్యమైన పరిశుద్ధమైన స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

Tuesday, November 25, 2025

Nature is designed itself very planned and comfortable for all the events with infinite journey

Nature is designed itself very planned and comfortable for all the events with infinite journey.

Nature is established by own itself with started from self energy, motivation, movement, intent, decision, and many more.

Nature was born by darkness with small space and starting of time. 

Starting of the Nature thinks own with more imaginations to grow or increase or enlarge or other ways in change's.
The main aim of Nature is "Once created it never destroyed" and also never changes only growing the plants and rains by clouds including climatic changes.

Main motivation is 5 fundamental components are having to play a major role: Earth (Space), Sky, Sun (Fire), Air, and Water. These elements makes the nature with new energy, purity, healthy, peaceful, protection and many more.

Nature is having another side of Universe with different elements (Planets, Stars, Galaxies, Energies, different part of unique/special Spaces, lights, etc.) and rotates the total Universe with different gravitational energies.

National calamities are also part of the natural events occurred on very rare cases unknowingly.


Nature is giving a chance for human beings to grow up nature by plantation (grown up by seeds, plants, roots, etc.). it will help to grow ourselves and also gives nature return in the form of food (raw food materials). The nature of plantations is help to live for all living things in many ways.

How much nature (natural) is there that much healthy (long live with many advantages) is there for you, how much artificial is there that much unhealthy will be occupying in the nature in different ways/forms.


-- Need more explanation/discussion to understand!

దేవాలయం కన్నా ప్రకృతి చాలా గొప్పది

దేవాలయం కన్నా ప్రకృతి చాలా గొప్పది 

ప్రకృతి స్వయంభువమైనది పురాతమైనది అమూల్యమైనది అపూర్వమైనది మహా శక్తివంతమైనది ప్రయోజనమైనది 

దేవాలయంలో కూడా ప్రకృతి పంచభూతాల శక్తి సామర్థ్యములు నిలయమై ఉంటాయి 

దేవాలయం పరిశుద్ధంగా ప్రశాంతంగా పరిపూర్ణ భావ తత్వములతో దర్శనీయముగా సూర్య తేజోదయమై కాంతి స్వరూపంగా ఉండాలి 

దేవాలయాన్ని దైవ జ్ఞానంచే దివ్య కాల సృష్టిచే ధ్యాన స్థాన ప్రదేశమై ప్రకృతి ఆరోగ్య వాతావరణ ఆవరణమై సత్యహితములు ప్రభావితమయ్యేలా నిర్మించాలి 

దేవాలయం కన్నా ప్రకృతి చాలా విశాలమైనది అనంతమైనది అద్భుతమైనది అపూరూపమైన ఆకార రూపాలతో అణువుల పరమాణువుల సముదాయంచే ఇమిడియున్నది 


-- వివరణ ఇంకా ఉంది! 

Monday, November 24, 2025

సృష్టించుటలో మాయ లేదు మంత్రం లేదు శాస్త్రీయ సిద్ధాంతమే ఉన్నది

సృష్టించుటలో మాయ లేదు మంత్రం లేదు శాస్త్రీయ సిద్ధాంతమే ఉన్నది  

శాస్త్రీయమును మంత్రముగా తెలుపవచ్చు రూప కల్పనను మాయగా చెప్పవచ్చు చూపవచ్చు 

ప్రకృతినే వివిధ రకాల కృత్రిమ శాస్త్రీయములతో కృత్రిమ ఆకార రూపాలుగా మార్చవచ్చు సృష్టించవచ్చు 

సహజమైన సృష్టి ప్రకృతి అలాగే జీవ సృష్టి గా సాగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధమైన ప్రకృతి ఆహారం ఆరోగ్యం ఔషధం పరమానందం

పరిశుద్ధమైన ప్రకృతి ఆహారం ఆరోగ్యం ఔషధం పరమానందం  
ఆహారమే ఆరోగ్యం ఆహారమే ఔషధం ఆహారమే ఆనందం ఆహారమే జీవితం ఆహారమే శరీరం 

ఆహారం శూన్యమైతే శరీరం నిలవదు 
ఆహారాన్ని పరిశుద్ధంగా అభివృద్ధి చేస్తే శరీరానికి ప్రయోజనం అత్యవసరం ఆరోగ్యం అనేక కార్యక్రమాలకు శక్తి సామర్థ్యం 

-- వివరణ ఇంకా ఉంది!

Friday, November 21, 2025

మానవ దేహం దైవాన్ని కొలిచే (ప్రార్థించే) భావత్వం

మానవ దేహం దైవాన్ని కొలిచే (ప్రార్థించే) భావత్వం 
రక్షణ కోసం భయాన్ని వదిలించుకునే (మరచిపోయే) మార్గ ప్రార్థనయే దైవారాధన 

-- వివరణ ఇంకా ఉంది!

విజ్ఞానం మేధస్సులో ఉన్నా కార్యాచరణలో కాల పరిస్థితి సమయం వివిధ కార్య కారణాల నుండి అజాగ్రత్త అజ్ఞానం అపరాధం కలగవచ్చు

విజ్ఞానం మేధస్సులో ఉన్నా కార్యాచరణలో కాల పరిస్థితి సమయం వివిధ కార్య కారణాల నుండి అజాగ్రత్త అజ్ఞానం అపరాధం కలగవచ్చు 

ఒక కార్యాన్ని సంపూర్ణంగా చేయాలంటే కార్య క్రమ విధానాన్ని తెలుసుకుని వాటిని ఆచరణ సిద్ధాంతం (కార్య క్రమ ఫలిత విధానం) ద్వారా సాగించాలి 

మన కార్యం ఎలా సాగితే కార్య కారణం (శాస్త్రీయం) కూడా అలాగే జరుగుతూ సాగిపోతుంది 

మానవుని విజ్ఞానం కార్య కారణ విధాన అవగాహనతో గ్రహించిన జీవన నేర్పరితనం - తరతరాలుగా సాగిస్తున్నా జీవన విధానం = జీవిత ప్రయాణం 


-- వివరణ ఇంకా ఉంది! 

Thursday, November 20, 2025

ఒక వాక్యాన్ని నీవు తెలుకోగలిగితే మరో వాక్యాన్ని అదే తెలుపుతుంది

ఒక వాక్యాన్ని నీవు తెలుకోగలిగితే మరో వాక్యాన్ని అదే తెలుపుతుంది (మరో వాక్యాన్ని నీవే తెలుసుకోగలవు)
ఒక వాక్యాన్ని నీవు తెలుకునే ప్రయత్నం మరో వాక్యాన్ని తెలుసుకొనుటకు సాగిపోతుంది అలాగే విజ్ఞానం కలుగుతుంది 

ఒక కార్యాన్ని నీవు తెలుసుకున్నా ప్రారంభించినా ప్రయత్నించినా సాగిస్తున్నా ఆ కార్యం మరెన్నో కార్యాలను తెలుపుతుంది ప్రయత్నింపజేస్తుంది సాగిస్తుంది అలాగే ఎన్నో కార్యాలతో ఎన్నో పరిష్కారాలను అందిస్తుంది 
కార్యాలను సాగిస్తూ శ్రమించుటలో విజ్ఞానంతో పాటు నైపుణ్యం ప్రతిఫలం ఐశ్వర్యం అభివృద్ధి కలుగుతుంది అనుభవం అనుబంధం ఏర్పడుతుంది జీవనం జీవితానికి మెరుగవుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

అక్షరాలకు బంధాలు పదాలుగా కుటుంబంగా సాగుతున్నాయి

అక్షరాలకు బంధాలు పదాలుగా కుటుంబంగా సాగుతున్నాయి 
పదాలకు సంబంధాలు వాక్యాలుగా ఉమ్మడి కుటుంబంగా సాగుతున్నాయి 

వాక్యాలు (భాగాలుగా) పుటలుగా పాఠాలుగా సమాజంలో ఒక వీధిగా సాగుతున్నాయి 
వివిధ వాక్యాలు పాఠాలతో పరిచయాలుగా విషయ విశ్లేషణగా ఒక సమాజంగా సాగుతున్నాయి 

వివిధ పాఠాలు పుస్తకంలా జ్ఞాన పరిశోధనంలా అనుభవాలుగా ఒక గ్రామంలా సాగుతున్నాయి 
వివిధ పుస్తకాలు శాస్త్రీయ విజ్ఞాన శాస్త్రజ్ఞ సిద్ధాంతాలుగా జీవన మార్గాలుగా గ్రామంలో సాగుతున్నాయి 

వివిధ శాస్త్రీయ సిద్ధాంతాలు అమూల్యమైన అపారమైన అఖండమైన దైవ జ్ఞానంగా నగరంలో సాగుతున్నాయి 
వివిధ దైవ జ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు మంత్ర యంత్రములుగా భాషా పరిజ్ఞానంగా నగరంలో వివిధ సంస్థలలో సాగుతున్నాయి 
 
వివిధ దైవ జ్ఞాన యంత్ర భాష విధానములు కొత్త కొత్త ఉత్పత్తులతో దేశ విదేశ ప్రాంతాలుగా ప్రపంచమంతా సాగుతున్నాయి 
(దైవ జ్ఞానం - యంత్ర జ్ఞానం - భావ తత్వాల స్పర్శతో స్పందించే నిర్జీవ అణువుల జ్ఞానం - అపురూపమైన నిర్జీవ శాస్త్రీయ సిద్ధాంతం)


-- వివరణ ఇంకా ఉంది!

అద్దం ప్రస్తుతం ఉన్నదానిని మాత్రమే దాచుకోకుండా ఎటువంటి భావ తత్వాలను వ్యక్తపఱచకుండా చూపిస్తుంది

అద్దం ప్రస్తుతం ఉన్నదానిని మాత్రమే దాచుకోకుండా ఎటువంటి భావ తత్వాలను వ్యక్తపఱచకుండా చూపిస్తుంది (ఉన్నది ఉన్నట్లుగా ఎటువంటి మార్పు బేధం లేకుండా అందరికి ఒకేలా చూపిస్తుంది)

పాత దానిని ఎప్పటికప్పుడు తక్షణమే వదిలేస్తుంది కొత్తదనం వచ్చే దాకా ఉన్నదానితో నిండుగా సంతృప్తి చెందుతుంది  (తన ముందు ఏ సూక్ష్మమైన మార్పు జరిగినా అలాగే ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది - తనను చూసే వారికి కూడా తెలుపకుండా మౌనమై నిశ్చలమై ఉండిపోతుంది)

నీవు ఎలా ఉంటే అలాగే నిన్ను చూపిస్తుంది తప్ప ఎటువంటి భావ స్వభావ తత్వాలను తెలియబరచుకోదు 
తనకు తానుగా ఎదుట ఉన్న దానిని నిరంతరం చూస్తూ చూపిస్తూ కదలకుండా తాను ఉన్నానని తెలియనట్లు నిలిపోతుంది ఉండిపోతుంది 

ప్రతి రోజు తన ఎదుట ఉన్నవారు లేక వచ్చిన వారిని శరీరంపై గమనం కలిగేలా చక్కగా మార్పు చేసుకునేలా అందంగా (శుభ్రంగా) కనిపించేలా సరి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది తప్ప సహాయం చేయలేకపోతున్నది 

అద్ధం తన ధర్మాన్ని యాదార్థంగా పాఠిస్తుందని తెలుస్తున్నది 

ఎవరి ధర్మం వారిదే ఎవరి భావ తత్వాలు వారివే - ఏది ఎలా ఉన్నా జీవించుటలో ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి 

విశ్వంలో ఉద్భవించిన ప్రతి అణువు మానవ విజ్ఞాన మేధస్సును పరిశోధనం చేస్తున్నది ఉపయోగకరంగా ఆలోచింపజేస్తున్నది విజ్ఞానాన్ని సేకరిస్తున్నది 

-- వివరణ ఇంకా ఉంది!

కొలతలు లేక అదుపు చేయలేవు

కొలతలు లేక అదుపు చేయలేవు 
అదుపు లేక పొదుపు చేయలేవు 
పొదుపు లేక అభివృద్ధి చేయలేవు 
అభివృద్ధి లేక బంధాలను సాగించలేవు 
బంధాలు లేక ఒంటరిగా జీవించలేవు 

-- వివరణ ఇంకా ఉంది! 

ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్

ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ 
చేతి పనులు చేసి (పట్టీ) పెట్టోయ్ 

మట్టి బుడములు తడిసి పెట్టోయ్ 
చెట్టు కొమ్మలు ఒదిగి పెట్టోయ్ 

కాయలన్నీ కాపు కాచి కూడబెట్టోయ్ 
ఫలములన్నీ ధరను మార్చి అమ్ముకోవోయ్  


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, November 19, 2025

ఏ కార్యాన్ని చేస్తున్నా దేనిని మరచిపోరాదు అంతా తెలుసుకుంటూ సర్వాన్ని గ్రహిస్తూ చేయాలి

ఏ కార్యాన్ని చేస్తున్నా దేనిని మరచిపోరాదు అంతా తెలుసుకుంటూ సర్వాన్ని గ్రహిస్తూ చేయాలి 
చేసిన కార్యాన్ని మరల ఒక సారి తిరిగి పరిశీలన చేసుకుంటే కార్య ఫలితం ఎలా ఉంటుందో గ్రహించాలి 

కార్య ఫలితం అనుకున్న విధంగా లేనప్పుడు జరిగిన కార్యాన్ని సరిచేసుకోవాలి అవసరమైతే అనుభవాన్ని పెంచుకోవాలి 
ప్రతి కార్యం అన్ని వేళల అందరికి అనుకూలంగా ప్రయోజనకరంగా అవసరమైనదిగా విజ్ఞానపరంగా ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!
 

తెలిసిన పనులు చేయలేకపోతున్నాం - తెలియని పనులు చేసుకుంటూ పోతున్నాం

తెలిసిన పనులు చేయలేకపోతున్నాం - తెలియని పనులు చేసుకుంటూ పోతున్నాం  

తెలిసిన పనుల ప్రయోజనాలు తెలుసుకొని వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలిసుండాలి 
తెలియని పనుల ప్రయోజనాలు తెలిసి తెలియకపోయినా నేర్చుకుంటూ చేయవలసి వస్తుంది 

ఏ కార్యాలు చేసిన భవిష్యత్తులో అభివృద్ధిని పొందేలా మన విజ్ఞానం వివిధ రకాలుగా సాగిపోవాలి  

ఏ కార్యం చేస్తున్నా ఆ కార్య విధానాన్ని గమనిస్తూ ప్రయోజనాన్ని అవగాహన చేస్తూ నైపుణ్యతను దాని ప్రాముఖ్యతను గ్రహించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, November 18, 2025

అజాగ్రత్త వల్ల గాయం ఏర్పడుతుంది జాగ్రత్త వల్ల గాయం వెళ్ళిపోతుంది

అజాగ్రత్త వల్ల గాయం ఏర్పడుతుంది జాగ్రత్త వల్ల గాయం వెళ్ళిపోతుంది 

అజాగ్రత్త వల్ల అజ్ఞానం కలుగుతుంది జాగ్రత్త వాళ్ళ విజ్ఞానం పెరుగుతుంది (కలుగుతుంది)

అజాగ్రత్తకు ఎన్నో కార్యకారణాలు ఏకమై వచ్చేస్తాయి బీభత్సాన్ని సృష్టిస్తాయి 
జాగ్రత్తకు ఎన్నో కార్యాచరణాలు అనేకమైనా భరించాలి సరైన వాటిని ఎంచుకోవాలి ఆచరించాలి 

అజాగ్రత్తలో మన ప్రమేయం తక్కువగా ఉన్నా ప్రమాదం కలగవచ్చు 
జాగ్రత్తలో మన ప్రమేయం ఎంత ఎక్కువగా ఉన్నా తక్కువగా అనిపిస్తుంది 

మానవుడు జీవించుటలో కార్యాలు అనంతం అందులో జాగ్రత్తలు కూడా చాలా అవసరం అవి శరీర ఆరోగ్యానికి ప్రధానం 

మానవుడు జీవించుటలో ఎంత విజ్ఞానం అనుభవం ఆచరణ నియమాలు ఎన్ని ఉన్నా కొన్ని సమయాలలో వివిధ కార్యాలతో అజాగ్రత్తల వల్ల ప్రమాదాలు ఏర్పడుతాయి నష్టాలు కలుగుతాయి ఎన్నో వృధా అవుతాయి ఎన్నో విధాల కాలుష్యములు పెరిగిపోతాయి ఎన్నో అశుభ్రతతో నిలిచిపోతాయి ఎన్నో జీవన విధానానికి ముప్పు వాటిల్లుతాయి కాల సమయంతో ఎన్నో సంభవిస్తాయి 


--  వివరణ ఇంకా ఉంది!

Sunday, November 16, 2025

దేహానికి శ్వాస శరీరానికి శ్రమ మేధస్సుకు గమనం హృదయానికి చలనం ముఖ్య అవసరం ప్రధానం

దేహానికి శ్వాస శరీరానికి శ్రమ మేధస్సుకు గమనం హృదయానికి చలనం  ముఖ్య అవసరం ప్రధానం 


-- వివరణ ఇంకా ఉంది!

మానవ భావ తత్వములు బ్రంహ జ్ఞాన జీవ యంత్ర మంత్రములు

మానవ భావ తత్వములు బ్రంహ జ్ఞాన జీవ యంత్ర మంత్రములు 
భావ తత్వములు జీవికి కార్య ప్రక్రియల శరీర స్వభావ తత్వములు 

భావ తత్వములే దేహానికి శ్వాస ధ్యాస ప్రక్రియముల కార్య విధానాలు 
భావ తత్వములు జీవన విధాన విజ్ఞాన సంచార కార్య కాల ధర్మములు 


-- వివరణ ఇంకా ఉంది!

మానవ వస్త్రాధారణ వర్ణత్వం ముఖ బింబాన్ని దివ్యమైన తేజోదయంచే ప్రకాశింపజేయాలి

మానవ వస్త్రాధారణ వర్ణత్వం ముఖ బింబాన్ని దివ్యమైన తేజోదయంచే ప్రకాశింపజేయాలి 

మానవ రూప ముఖ బింబంలో నిత్యం సుహితమైన సత్య ధర్మ ప్రభావాలు ప్రతిధ్వనించాలి 

మానవ రూపంతో జీవిస్తున్న మనం మన బంధాల కార్యాలతో నిరంతరం శ్రమించే పరిస్థితులను పరిష్కారిస్తూ మన శరీరాన్ని అనుగుణంగా ఉంచుకుంటున్నాము అందుకు వస్త్రాధారణ కూడా అనుకూలంగా సహకరించాలి 

మన ముఖ ప్రతి బింబం ఇతరులకు తేజత్వాన్ని కలుగజేస్తూ కార్యాలను ఉత్తేజమైన ఆలోచనలతో సుఫలంగా సాగించే విధంగా భావ తత్వాలు ఉద్భవించగలగాలి 

వస్త్రాధారణ అలంకరణ కాదు శరీరానికి ఆదరణ కార్యాలకు సమన్విత సమహితత్వన జీవించుటకు సమస్తధారణ 
 
మానవునికి వస్త్రాధారణ మించిన గౌరవం లేదు 


-- వివరణ ఇంకా ఉంది! 

Friday, November 14, 2025

మానవుడు ఎన్ని వ్రాసుకున్నా వాటిని మళ్ళి చదువుతూ సరిచేసుకోవాలి విజ్ఞాన అర్థాన్ని సరైన విధంగా అందించాలి

మానవుడు ఎన్ని వ్రాసుకున్నా వాటిని మళ్ళి చదువుతూ సరిచేసుకోవాలి విజ్ఞాన అర్థాన్ని సరైన విధంగా అందించాలి 

వ్రాసుకోవడంలో ఎన్నో పొరపాట్లు లేదా వివిధ అనర్థాలు ఉండవచ్చు అందుకే ఒక సారి చదువుతూ అనర్థాలను సరిచుకుంటూ సరైన విజ్ఞానాన్ని తెలుపుకుంటే అందరికి తరతరాలుగా ఉపయోగపడుతుంది 

ఏ మానవుడు ఎప్పుడు చదువుకున్నా విషయాన్ని హితమైన భావంతో విజ్ఞాన సారంశాన్ని గ్రహించే విధంగా ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

శబ్దాలను విజ్ఞాన అర్థంగా మార్చేందుకు గుర్తించేందుకు అక్షరాలు ఉద్భవించాయి

శబ్దాలను విజ్ఞాన అర్థంగా మార్చేందుకు గుర్తించేందుకు అక్షరాలు ఉద్భవించాయి (మానవుడు సృష్టించుకున్నాడు) 

అక్షరాలను మరింత విజ్ఞాన అర్థంగా మార్చుకుంటూ పదాలను సృష్టించుకున్నాడు 

పదాలను మరింత విజ్ఞాన పరమార్థంగా మార్చుకుంటూ వాక్యాలను సృష్టించుకున్నాడు 

వాక్యాలను మరింత వివరణతో వ్యాసాలుగా మార్చుకుంటూ విషయాలను తెలుపుకుంటున్నాడు 

విషయాలను గుణ సారాంశాలుగా ఇతరులకు విజ్ఞానంగా తెలుపుటకు ఆచరించుటకు సమాజం కోసం మాటలను పాఠాలుగా చెప్పుకుంటూ వస్తున్నాడు 

మాటల వాక్యాలను అక్షరాల నుండి పదాలుగా అలాగే వాక్యాలుగా లిపిని (ఆకార గుర్తులతో) సృష్టించుకున్నాడు వ్రాసుకుంటున్నాడు చదువుకుంటున్నాడు విజ్ఞానంగా గుర్తిస్తూ గ్రహిస్తున్నాడు నేర్చుకుంటున్నాడు అలాగే వ్రాయడాన్ని కాగితం నుండి పుస్తకాలుగా గ్రంథాలుగా వివిధ మార్పులతో విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ యంత్ర నిర్మాణంచే కూడా పాఠాలు చెప్పేలా దృష్టి రూపంగా కనిపించేలా వినిపించేలా మాట్లాడుకునేలా వివరించుకునేలా చూపించుకునేలా వివిధ వర్ణాల ఆకారాలతో సృష్టించుకుని అపారమైన జ్ఞాపక శక్తితో జ్ఞానేంద్రియాల దృష్టితో ఎదుగుతున్నాడు 

యంత్రాలు చేతిలోనే పని చేసేలా తన విజ్ఞాన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు ఎన్నో కార్యాలను సాగిస్తున్నాడు - వివిధ యంత్రాలకు కూడా తన భాష అర్థమయ్యేలా వివిధ స్పర్శ భావాల కాంతి తత్వాలతో సాధించుకున్నాడు - యంత్రాలు కూడా ఎన్నో రకాలుగా మానవ విజ్ఞాన భాషా విధానాన్ని స్వీకరిస్తున్నాయి అలాగే గుర్తిస్తున్నాయి మాట్లాడుతున్నాయి సూచనలకు స్పందిస్తూ పనిచేస్తున్నాయి 

అరవడాన్ని మాటలుగా ఇతరులకు అర్థమయ్యేలా తన మేధాశక్తితో భాషను సృష్టించుకున్నాడు గొప్ప మేధావిగా ఎదుగుతున్నాడు 

మానవుడు ఎన్ని సృష్టించుకున్నా అజ్ఞానం అపరిశుభ్రత అజాగ్రత్త కాలుష్యం సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి 


--  వివరణ ఇంకా ఉంది!

విశ్వ ప్రకృతిలో సృష్టించినదంతా మానవుడే ఉపయోగించుకుంటున్నాడు

విశ్వ ప్రకృతిలో సృష్టించినదంతా మానవుడే ఉపయోగించుకుంటున్నాడు  
భూమి నుండి ఆకాశం పాతాళం నుండి అంతరిక్షం మానవుడే అనుభవిస్తున్నాడు 

విశ్వంలో కనిపించే వాటిని అన్నింటిని తన జ్ఞానేంద్రియాల అవగాహనతో పరిశోధిస్తూ ఉపయోగించుకుంటున్నాడు 
విశ్వంలో కనిపించే కొన్ని జీవులను కూడా తనకు నచ్చిన విధంగా వివిధ ప్రయోగాలతో మానవుడు ఉపయోగించుకుంటున్నాడు 

మానవుని విజ్ఞానం కనిపించే వాటిని గురించి తెలుసుకోవడం సేకరించడం ఉపయోగించడం అనుభవించడం అవసరమైతే వృధా చేయడం 

మానవుడు ఎన్ని తెలుసుకున్నా విశ్వ ప్రకృతిలో ఇంకా ఎన్నో తెలియని అనంతమైన విషయాలు శాస్త్రీయములు సిద్ధాంతాలు వివిధ అణువు పరమాణువుల భావ తత్వాలతో సాగే వివిధ ప్రక్రియలు వివిధ రూపాకారాలతో జగమంతా బ్రంహాండమంతా విశాల ప్రదేశమై నిండుకున్నాయి 

ఇతర జీవులు ఉన్నది ఉన్నట్లుగా సహజమైన మార్పులతో భూ ప్రదేశాన్ని ఉపయోగించుకుంటున్నాయి 

-- వివరణ ఇంకా ఉంది!


సమయం వృధా అవుతుంది అంటే ఎలా - ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు

సమయం వృధా అవుతుంది అంటే ఎలా - ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు  
ఆలోచనలతో ఎటువంటి సమయాన్నైనా ఉపాయాలను గ్రహిస్తూ కార్యక్రమాలను సాగించవచ్చు 

సమస్యల పరిష్కారం కోసం సమయమే సరైన మార్గమని శ్రమించే సాధనయే ఆలోచనలతో మేధస్సుకు తెలుపుతుంది 
సమయం ఉంటే కొత్త వాటిని ఆలోచించవచ్చు లేదా పరిశోధనతో విజ్ఞాన అవగాహనతో కొత్త వాటిని గ్రహించవచ్చు 
సమయం ఉన్నప్పుడు పాత వాటిని అలాగే మన ముందు వాటిని గురించి ఆలోచిస్తే ఏదో గుర్తుకు వస్తుంది ఏదో ఉపాయం కలుగుతుంది అలాగే మనం ఏమి చేయాలో ఎలా చేయాలో ప్రయత్నం ఏర్పడుతుంది 

విజ్ఞానం కోసం ఆలోచించవచ్చు ఐశ్వర్యం కోసం ఏదైనా చేయవచ్చు పరిశుద్ధత కోసం అన్నింటిని సరిచేయవచ్చు 

సమయం వృధా ఐతే మనకు ఎంతో నష్టం కలుగుతుంది అలాగే జీవితంలో ఎదుగుదల అభివృద్ధి దూరమైపోతాయి 

-- వివరణ ఇంకా ఉంది!

Thursday, November 13, 2025

ఒక్కరే దీర్ఘ కాలం శ్రమిస్తూ పోతే అనారోగ్యం సమస్యల వలయం

ఒక్కరే దీర్ఘ కాలం శ్రమిస్తూ పోతే అనారోగ్యం సమస్యల వలయం  

ఒక చెయ్యి మాత్రమే శ్రమిస్తే మరో చెయ్యి పనిచేయకుండా పోతుంది ఉన్న ఒక్క చెయ్యి కూడా శ్రమతో అనారోగ్యంతో క్షీణిస్తుంది 

ఒకరికి ఒకరు తోడుగా శ్రమిస్తూ పోతే ఆరోగ్యంతో పాటు సమస్యల పరిష్కారం కలుగుతూ కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది ఆనందం చాలా కాలం సాగుతుంది 

ఇంటిలో సమస్యలు ఎన్నున్నా శ్రమలో ఇద్దరు సాగిపోతుంటే సమస్యలు తగ్గిపోతూ ఆరోగ్యంతో పాటు అన్ని సమకూరుతాయి 

-- వివరణ ఇంకా ఉంది!

శ్రమించుటలో ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంతో శ్రమిస్తూ సాగిపోవాలి

శ్రమించుటలో ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంతో శ్రమిస్తూ సాగిపోవాలి  

ఆరోగ్యవంతమైన శ్రమలో విజ్ఞానం అధికమవుతూ కార్యాభివృద్ధి అద్భుతంగా జరగాలి ఆనందమైన ఫలితాన్ని ఇవ్వాలి 

విశ్వంలో జరిగే కార్యక్రమాలలో శ్రమించుటలో ఆరోగ్యం తగ్గిపోతూ అనారోగ్యం యౌవన (యవ్వన) వయస్సులోనే కలుగుతున్నది 

నేడు ఉపయోగించే ఖనిజాలు లోహాలు ముడి-పదార్ధాలు ఉత్పత్తి విధానంలో వివిధ రకాల రసాయన ద్రవ్యములు వివిధ రకాల కృత్రిమ పదార్థాలు తయారీ విధానంలో మనిషి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి 

మానవులకు కావలసిన వస్తువులు అనంతం అందుకు సృష్టించేవి అనంతానికే అనంతం అందుకే మాన విజ్ఞానానికి అదుపు లేదు అంతం లేదు నిరంతరం కొత్త కొత్త ఆలోచనలతో ఎన్నో నేర్చుకొని అవగాహన చేసుకొని కొత్త కొత్త ఉపాయలతో ఎన్నో ప్రయోగాలతో ఎన్నింటినో సృష్టిస్తూ వివిధ రకాల అనుభవాలతో వివిధ రకాలుగా వివిధ రూపాలతో వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు 

మానవుడు జీవించుటలో విజ్ఞానానికి ఆహారానికి ఆరోగ్యానికి వస్త్రానికి ప్రయాణానికి పరిశుద్ధతకు ఉండడానికి నడవడానికి శ్రమించుటకు ఎన్నో వస్తువులు కావాలి అలాగే కాలా క్షేపానికి కూడా ఎన్నో వస్తవులు కావాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రయాణం అంటే ప్రమాదం అనేలా నేటి ప్రయాణాలు సాగుతున్నాయి

ప్రయాణం అంటే ప్రమాదం అనేలా నేటి ప్రయాణాలు సాగుతున్నాయి  

ప్రయాణం అంటే మరొక చోటుకు వెళ్ళిపోవడం అనుకుంటే మార్గ మధ్యలోనే ప్రమాదాలను సృష్టిస్తున్నారు 

ప్రయాణాన్ని ఎంత జాగ్రత్తగా సాగించినా ఆలోచనలకు తెలియని వేగం ఎదురుగా ఉన్నదానిని సరైన సమయంలో గ్రహించలేని ఆలోచన విజ్ఞానం అన్నీ వేగంతో సతమతమవుతూ ఆలోచనలతో సాగే ప్రయాణ కార్యాన్ని అదుపు చేయలేక ప్రమాదాన్ని సృష్టిస్తున్నారు - ప్రయాణ వాహనాలను కూడా అదుపు చేసుకోలేక పోతున్నారు వాహనాలను ఎలా వాడుకోవాలో తెలియకుండా పోతున్నది ఎలా జాగ్రత్తలు వహించాలి ఎలా ప్రయాణ నియమాలు పాఠించాలో తెలియకపోతున్నది 

వేగం వేగాన్ని పెంచిన వారితో పాటు ప్రశాంతంగా ప్రయాణించే వారిని కూడా ప్రమాదానికి గురి చేస్తున్నారు 
మానవ మేధస్సు విజ్ఞానం ఉపయోగపడకుండా పోతున్నది మనం సృస్టించున్నవి మనల్ని నాశనం చేస్తున్నాయి 

విజ్ఞానంలో అనుభవం లేకున్నా జీవించుటలో అనుభవించడం లేకుండా పోతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులోని అద్భుతమైన ఆలోచనలే వివిధ కార్యాలుగా వివిధ రకాలుగా ఆశ్చర్యాన్ని కలిగించేను

మేధస్సులోని అద్భుతమైన ఆలోచనలే వివిధ కార్యాలుగా వివిధ రకాలుగా ఆశ్చర్యాన్ని కలిగించేను 
మేధస్సు ఆలోచించే విషయాల విధానమే వివిధ కార్యాలుగా వాటి ప్రభావాలతో మరెన్నో కొత్త కార్యాలు ఏర్పడి సాగుతున్నాయి 

మేధస్సు ఒక దృష్టి భావ స్వభావాలతో కార్యాలను మార్చుకుంటూ సాగుతున్నా మన కార్య లక్ష్యంపై ఏకాగ్రత వహిస్తూ కార్యాచరణాన్ని అమలు చేయాలి  


-- వివరణ ఇంకా ఉంది! 

సూర్యుని కిరణమే సూర్యోదయం కిరణాల ప్రకాశమే తేజోదయం

సూర్యుని కిరణమే సూర్యోదయం కిరణాల ప్రకాశమే తేజోదయం కిరణాల శక్తియే ఉత్తేజోదయం  
సూర్యుని కిరణాల సువర్ణమే ఆకాశానికి దివ్యమైన కాంతి వెలుగుల తేజోదయ అవతారణము 
సూర్యుని కిరణాల సూర్య రష్మీ విశ్వ ప్రకృతికి జీవులకు ప్రధాన ప్రముఖ సుశక్తి సామర్థ్యములు 
సూర్యుని కిరణాలు శుభోదయ సుధారణ సుధీర్ఘ దూర ప్రభూత ప్రచోదిత ప్రసారణ పరిభ్రమణ ప్రయాణములు 

సూర్యుని కిరణాలు విశ్వానికి అనంత బ్రంహాండానికి జీవ ప్రకృతికి అణువు పరమాణువులకు ఆరోగ్య సామర్థ్యములు 
సూర్యుని కిరణాలు కాల సమయాలకు ఋతు ప్రభావాలకు పంచభూతాలకు ప్రభాత పరిశుద్ధ పరిశోధన సామర్థ్యములు 

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, November 12, 2025

సూర్యునిలో విచక్షణ కణాలు జ్ఞానేంద్రియ భావ తత్వాలు అనంతం అద్భుతం ఆశ్చర్యం అమోఘం మహామర్మం

సూర్యునిలో విచక్షణ కణాలు జ్ఞానేంద్రియ భావ తత్వాలు అనంతం అద్భుతం ఆశ్చర్యం అమోఘం మహామర్మం 
సూర్యునిలో అగ్ని కణాలన్నీ సుగుణాల జ్ఞానేంద్రియములు అద్భుతమైన ఆశ్చర్యమైన స్వభావ తేజ తత్వములు 

సూర్యుడు మేధస్సుకు ఆకర్షణ ధారుడు కార్యాలకు మార్గ దర్శకుడు ప్రకృతికి ప్రధాన ప్రదాత పరిశుద్ధ పరమాత్మ స్వరూపుడు 

-- వివరణ ఇంకా ఉంది! 

సూర్యుడే కార్య దర్శకుడు మార్గ దర్శకుడు

సూర్యుడే కార్య దర్శకుడు మార్గ దర్శకుడు  
సూర్యుని ప్రకాశమే మేధస్సులోని ఆలోచనలను ఉత్తేజవంతం చేస్తూ కార్యాలను నడిపిస్తుంది 

కార్యాలను ఎప్పుడు ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలి ఎక్కడ ప్రారంభించాలో సూర్య ప్రకాశమే ఆలోచనలకు తెలుపుతుంది 

ఏ కార్యం ఎప్పుడు ఆరంభిస్తే ఎలా ఎప్పుడు ముగిసిపోతుందో సూర్య ప్రకాశమే మార్గాన్ని చూపుతుంది 
సూర్యుని ప్రకాశంలో వెలుగుతో పాటు ఎన్నో అద్భుతమైన ఆలోచనలు ఉపాయాలు ప్రయోజనాలున్నాయి 

ప్రతి మానవునికి సూర్యుడే ఆది గురువుగా ఉన్నట్లు సూర్యని ప్రకాశాన్ని గమనించే వారికి తెలుస్తుంది 
విశ్వ సృష్టిలో ప్రతి అణువుకు ప్రతి జీవికి ఆది గురువు సూర్యుడని తమ భావ తత్వాలకు తెలియకున్నా బ్రంహాండానికి తెలుస్తుంది 

సూర్యునితోపాటు కాల సమయంతో ఎన్నో మార్పులు (గ్రహించలేని సూక్ష్మమైనవి) ప్రతి క్షణం బ్రంహాండమంతా సాగిపోతుంటాయి 


-- వివరణ ఇంకా ఉంది 

సమాజం విభిన్న రంగాలలో అభివృద్ధి చెందుతూ వెళ్ళుతున్నది

సమాజం విభిన్న రంగాలలో అభివృద్ధి చెందుతూ వెళ్ళుతున్నది 
సమాజంలో ఉన్న మనం కూడా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ విజ్ఞానంతో శ్రమిస్తూ ప్రయాణించాలి  
విజ్ఞానాన్ని సేకరిస్తూ అనుభవాన్ని అభివృద్ధిని ఉన్నత మార్గం వైపు వెళ్ళే దిశగా నడిపించాలి 

సమాజంతో పాటు ప్రకృతిని కూడా పరిశుద్ధంగా అభివృద్ధి చెందేలా విజ్ఞానాన్ని అందరికి తెలియజేయాలి 
ప్రతి జీవి ఆరోగ్యాంగా ఎక్కువ సంవత్సరాలు సంతోషంగా ప్రశాంతగా ఎటువంటి కొరత లేకుండా జీవించాలి  

ఎన్నో రకాలుగా సాగుతున్నా కాలుష్యాన్ని కూడా అన్ని విధాలా తొలగించాలి (అరికట్టాలి) అప్పుడే అభివృద్ధి లభిస్తుంది సమాజం పరిశుద్ధంగా ప్రశాంతంగా సాగిపోతుంది మన అందరికి తరతరాలుగా పరిశుద్ధమైన వాతావరం ఏర్పడుతుంది 

సమాజాన్ని ఉన్నతమైన విధంగా నిర్మించుకోవాలి - నేటి నిర్మాణాలు ఇంటి గడపలు హెచ్చు తగ్గులతో ఉన్నందువల్ల కలుషితమైన నీరు ఇంటిలోకి ప్రవేశిస్తున్నాయి - జీవన విధానాన్ని భయాందోళన చేస్తున్నాయి 

సమాజాన్ని అద్భుతంగా ఎంటువంటి సమస్యలు ఏ ఋతు కాలానికి కలగకుండా ఎలా నిర్మించాలో తెలుసుకోవాలని ఉంటే నాతో సంభాషించండి 


-- వివరణ ఇంకా ఉంది!



Tuesday, November 11, 2025

శివ కాంతం

ఓం నమో సూర్య తేజాయ నమః - శివ సూర్య కాంతం  
ఓం నమో చంద్ర తేజాయ నమః - శివ చంద్ర కాంతం 

ఓం నమో భావ తేజాయ నమః - శివ భావ కాంతం  
ఓం నమో తత్వ తేజాయ నమః - శివ తత్వ కాంతం  
ఓం నమో దివ్య తేజాయ నమః - శివ దివ్య కాంతం  
ఓం నమో విద్య తేజాయ నమః - శివ విద్య కాంతం  
ఓం నమో దైవ తేజాయ నమః - శివ దైవ కాంతం  
ఓం నమో దేహ తేజాయ నమః - శివ దేహ కాంతం  
ఓం నమో ధైర్య తేజాయ నమః - శివ ధైర్య కాంతం  
ఓం నమో ధర్మ తేజాయ నమః - శివ ధర్మ కాంతం  
ఓం నమో సర్వ తేజాయ నమః - శివ సర్వ కాంతం  
ఓం నమో నిత్య తేజాయ నమః - శివ నిత్య కాంతం  

ఓం నమో రాజ్య తేజాయ నమః - శివ రాజ్య కాంతం  
ఓం నమో రామ తేజాయ నమః - శివ రామ కాంతం 
ఓం నమో రమ తేజాయ నమః - శివ రమ కాంతం 
ఓం నమో రత్న తేజాయ నమః - శివ రత్న కాంతం 
ఓం నమో రోహి తేజాయ నమః - శివ రోహి కాంతం 
ఓం నమో రవి తేజాయ నమః - శివ రవి కాంతం 
ఓం నమో రాజ తేజాయ నమః - శివ రాజ కాంతం 
ఓం నమో రక్ష తేజాయ నమః - శివ రక్ష కాంతం 
ఓం నమో లంక తేజాయ నమః - శివ లంక కాంతం 
ఓం నమో లీల తేజాయ నమః - శివ లీల కాంతం 
ఓం నమో లయ తేజాయ నమః - శివ లయ కాంతం 
ఓం నమో లభ్య తేజాయ నమః - శివ లభ్య కాంతం 
ఓం నమో లత తేజాయ నమః - శివ లత కాంతం
ఓం నమో లోల తేజాయ నమః - శివ లోల కాంతం
ఓం నమో లోహ తేజాయ నమః - శివ లోహ కాంతం
ఓం నమో లభ్య తేజాయ నమః - శివ లభ్య కాంతం
ఓం నమో లక్ష తేజాయ నమః - శివ లక్ష కాంతం
ఓం నమో లక్ష్య తేజాయ నమః - శివ లక్ష్య కాంతం
ఓం నమో లక్ష్మి తేజాయ నమః - శివ లక్ష్మి కాంతం
ఓం నమో వర తేజాయ నమః - శివ వర కాంతం


ఓం నమో పూజ్య  తేజాయ నమః - శివ పూజ్య కాంతం  
ఓం నమో పుష్ప తేజాయ నమః - శివ పుష్ప కాంతం
ఓం నమో పూర్వ తేజాయ నమః - శివ పూర్వ కాంతం
ఓం నమో ఫల తేజాయ నమః - శివ ఫల కాంతం
ఓం నమో ప్రభ తేజాయ నమః - శివ ప్రభ కాంతం
ఓం నమో భవ తేజాయ నమః - శివ భవ కాంతం
ఓం నమో భువ తేజాయ నమః - శివ భువ కాంతం
ఓం నమో భాష్య తేజాయ నమః - శివ భాష్య కాంతం

ఓం నమో మహ తేజాయ నమః - శివ మహ కాంతం
ఓం నమో మణి తేజాయ నమః - శివ మణి కాంతం
ఓం నమో మార్గ తేజాయ నమః - శివ మార్గ కాంతం
ఓం నమో మధు తేజాయ నమః - శివ మధు కాంతం
ఓం నమో మహి తేజాయ నమః - శివ మహి కాంతం
ఓం నమో మాతృ తేజాయ నమః - శివ మాతృ కాంతం
ఓం నమో మర్మ తేజాయ నమః - శివ మర్మ కాంతం
ఓం నమో మేధ తేజాయ నమః - శివ మేధ కాంతం
ఓం నమో మిత్ర తేజాయ నమః - శివ మిత్ర కాంతం
ఓం నమో మితి తేజాయ నమః - శివ మితి కాంతం

ఓం నమో యజ్ఞ తేజాయ నమః - శివ యజ్ఞ కాంతం
ఓం నమో యాత్ర తేజాయ నమః - శివ యాత్ర కాంతం
ఓం నమో యతి తేజాయ నమః - శివ యతి కాంతం
ఓం నమో యత తేజాయ నమః - శివ యత కాంతం
ఓం నమో యజ్వ తేజాయ నమః - శివ యజ్వ కాంతం


Friday, November 7, 2025

చేసిన తప్పులన్నీ మరచిపోయిన వారు తప్పులెన్నో చేస్తూనే జీవిస్తుంటారు

చేసిన తప్పులన్నీ మరచిపోయిన వారు తప్పులెన్నో చేస్తూనే జీవిస్తుంటారు  

తప్పు వల్ల కలిగే నష్టాల భావ తత్వాలను గమనించి తెలుసుకు నేవారు తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు ఇతరులను ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారు 

తప్పు వల్ల జరిగేది నష్టం ఇబ్బంది అనర్థం అనారోగ్యం అనాగరికత అనావృష్టి మొదలైనవి 
 

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, November 5, 2025

వేచిన సమయంలో ప్రస్తుత కార్యాన్ని మరచిపోయి

వేచిన సమయంలో ప్రస్తుత కార్యాన్ని మరచిపోయి కనిపించే దృశ్య భావాలతో మరో కార్యం వైపు ఆలోచనలను మళ్ళించుకున్నావు  అలాగే సాగుతున్నావు 


-- వివరణ ఇంకా ఉంది!

నీకు తెలియనిది తెలిసేదాకా

నీకు తెలియనిది తెలిసేదాకా నీవు తెలిసిందని తెలిపేదాకా తెలుపుతూనే నీవు తెలిసింది తెలపాలి  

ఏదైనా తెలియనిది నేర్చుకునే దాకా (తెలుసుకునే దాకా) ఎన్నో విధాలా ఎందరో తెలుపుతూనే జ్ఞాపకం చేస్తూనే తెలుసుకునే దాకా చెప్పేస్తూనే ఉంటారు నేర్చుకునేందుకు ఎన్నో విధాలా ప్రయత్నిస్తుంటారు 

తెలియనిది తెలుసుకునేందు జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి భాషను వివిధ పదాల అర్థాలతో నేర్చుకోవాలి 
జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఏకాగ్రత ప్రశాంతతతో అభ్యాస సాధన ఎంతో సమయంతో చేయాలి  (చదువుకోవాలి వ్రాసుకోవాలి సరిచేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ తిరిగి అన్నీ చేయాలి వచ్చే దాకా ప్రయత్నించాలి)


-- వివరణ ఇంకా ఉంది 

Tuesday, November 4, 2025

జన విశ్వ నాదం

ఆకార రూప జీవ స్వరూప జీవనా కార్య భావ తత్వ దేహ క్రియ ఆత్మ ప్రియ ఆహార సేకరణామృతం - జన విశ్వ నాదం 

ఆకార రూపమై జీవ స్వరూపమై జీవన కార్యమై భావ తత్వాల దేహ క్రియల ఆత్మ ప్రియమై ఆహార సేకరణతో అమృతమైనావు  

కార్య క్రియ కర్మ కర్త జ్ఞాన కారణా కాల క్రమ విధ ప్రద త్యాగ శీల శాంత స్వరూప సహ మిత భువన త్రయ స్థిత  త్రిగుణామృతం - జన విశ్వ నాదం

యుగయుగాంతర యోగ భోగ బహు బంధు బాహ్య రూప జన కార్య కాల విధ వేద నాద స్వర భూషణ విశేషామృతం - జన విశ్వ నాదం



-- వివరణ ఇంకా ఉంది!


పరమాత్మా! జీవమై ఏ రూపంతో ఉన్నావో

పరమాత్మా! జీవమై ఏ రూపంతో ఉన్నావో 

ఏ రూపంలో ఉన్నా నీ భావ తత్వాలను గ్రహించే మేధాశక్తి పరిశుద్ధమైన పరిశోధన ప్రభక్తి ఎవరిలో ఉన్నది ఏనాటికి తెలియనున్నది 

ప్రతి జీవిలో ప్రతి అణువులో ఉన్న నీ పంచభూతాల విశ్వ ప్రకృతి భావ తత్వాలను గ్రహించుట కేవలం ఒక పరిశుద్ధమైన ఆలోచనకే తెలియును 

నిగూఢమై ఉన్న నీవు మర్మమై ఆత్మ తత్వంచే దేహంలో ప్రవేశించావు ప్రతి అణువులో జీవంలో కార్యాలను శక్తి సామర్థ్యాలను పరిశోధించేవు కాలంతో దృశమై ఉన్నా కాల సమయంతోనే అదృశ్యమై పంచభూతాలలో లీనమై నిలిచెదవు 

జీవిస్తూనే మరణించెదవు మరణిస్తూనే జన్మించెదవు - జన్మతో జీవించెదవు 
కార్య స్వభావాల తత్వాలను పరిశీలిస్తూ అనుభవిస్తూ కాలంతో సాగిపోయెదవు విశ్వాన్ని నడిపించెదవు 
భావాలతో అనంతమై వివిధ తత్వాలచే బ్రంహాండమంతా నిండుకున్నావు 


-- వివరణ ఇంకా ఉంది! 

తోచినదే వ్రాసుకుంటూ సాగిపోతున్నా

తోచినదే వ్రాసుకుంటూ సాగిపోతున్నా 

వ్రాసుకున్నవే పుస్తకమై అలాగే విజ్ఞాన గ్రంథమై ఎన్నో భావ తత్వాలతో సాగుతున్నది 

మేధస్సులో కలిగినది విజ్ఞానమైతే ఇతరులకు ఉపయోగపడేలా విజ్ఞానాన్ని వివిధ రకాలుగా అందించాలి ఆచరించేలా అర్థాల పరమార్థాన్ని గ్రహించేందుకు ప్రయత్నించాలి 

నేడు విజ్ఞానం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో భాషలుగా ఎన్నో రూపాలుగా ఎన్నో యంత్రాలుగా ఎన్నో వస్తువులుగా ఎన్నో పదార్థాలుగా ఎన్నో పుస్తకాలుగా ఎన్నో పఠములుగా ఎన్నో ఆలోచనల ఉపాయాల ప్రయోగాలతో వివిధ దృశ్యాల చిత్రీకరణతో వివిధ కాంతులతో వివిధ వర్ణాలతో వివిధ మాటలతో వివిధ సంభాషణలతో వివిధ ఉపన్యాసాలతో సాగుతున్నది  

విజ్ఞానమే జీవన శైలీ గా జీవితానికి ఉపయోగపడుతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

జరిగేవన్నీ జరిగిపోతూనే జరగలేనట్లు జరిగిపోతున్నాయి

జరిగేవన్నీ జరిగిపోతూనే జరగలేనట్లు జరిగిపోతున్నాయి 

కార్యములు ఎవరివో తెలియని వారివి ఐతే జరగలేనట్లు తోస్తాయి 
కార్యములు మనవే మన వారివి ఐతే కార్యములు జరుగుతున్నట్లు తెలుస్తాయి కనబడుతాయి 

కాలం సాగే కొద్దీ కొంత కాలాన ఏ కార్యములైనా ఎవరి కార్యాలైనా జరగలేనట్లు అనిపిస్తాయి 

జరిగే కార్యములను గమిస్తూ జాగ్రత్త వహిస్తూ ప్రమాదాలను తొలగించేందుకు గొప్పగా ప్రయత్నించాలి రక్షణతో సాగించాలి 
జరిగే కార్యములను మనకు అనుగుణంగా అనుకూలంగా విజ్ఞానంగా పరిశుద్ధంగా ఆరోగ్యంగా అభివృద్ధి కలిగేలా సాగించాలి 

ప్రతి విషయాన్ని గమనించాలి ప్రతి కార్యాన్ని రక్షణతో వివిధ జాగ్రత్తలతో వివేకవంతంతో సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యోదయం కోసం ఆలోచనలతో నిద్రించవద్దు

సూర్యోదయం కోసం ఆలోచనలతో నిద్రించవద్దు
సూర్యోదయాన మెలకువ కలుగుట కోసం విశ్రాంతి చెందు  

-- వివరణ ఇంకా ఉంది!

శివా! ప్రతి రూపంలోనే నీవే ఉన్నావా

శివా! ప్రతి రూపంలోనూ నీవే ఉన్నావా  
నా ఆకార రూపంలోనూ నీవే ఉంటున్నావా 

నాలో నేను లేనని నీవే ఉన్నావని నాతో చెప్పలేదంటే నీవే ఉన్నావని తెలిసిందిలే (నీకు నీవు చెప్పుకోవులే)
నా భావ స్వభావ తత్వాలన్నీ నీవేలే నా కార్య క్రమాల చరణాలన్నీ నీవేలే నీవే సాగేదవులే 

ప్రతి రూపంలో నీవే ఉంటే అనంతమైన రూపాలు ఎందుకో జీవుల జీవన శ్రమ విధానాలు ఎందుకో 


-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధతలోనే ఆరోగ్యం ఉన్నది ఆరోగ్యంలోనే శ్రమ సహన సామర్థ్యం ఉన్నది

పరిశుద్ధతలోనే ఆరోగ్యం ఉన్నది ఆరోగ్యంలోనే శ్రమ సహన సామర్థ్యం ఉన్నది   
పరిశోధనలోనే విజ్ఞానం ఉన్నది విజ్ఞానంలోనే శ్రద్ధ సాధన లక్షణ లక్ష్యం ఉన్నది 

పరిశుభ్రతలోనే అనుబంధం ఉన్నది అనుభంధంలోనే ఆచరణ ఆశ్రయం ఉన్నది 
పవిత్రతలోనే పరమానందం ఉన్నది పరమానందంలోనే ఆనందం అనురాగం ఉన్నది 


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులోనే విజ్ఞానం ఉంది

మేధస్సులోనే విజ్ఞానం ఉంది ప్రయత్నిస్తే ఫలితం ఉంది 
శ్రమిస్తే ఐశ్వర్యం ఉంది సాధన చేస్తే విజయం ఉంది 

పరిశోధన చేస్తే శాస్త్రీయం ఉంది సత్ప్రవర్తనతో ఉంటే భవిష్యత్తు ఉంది 
ఆరోగ్యంతో ఉంటే అనుభవం ఉంది ఆశయంతో ఉంటే ఆచరణ ఉంది 

 -- వివరణ ఇంకా ఉంది!

Monday, November 3, 2025

యుద్ధాన్ని చూసేవారు భయపడతారు వింటున్నవారు అదిరిపోతారు

యుద్ధాన్ని చూసేవారు భయపడతారు  వింటున్నవారు అదిరిపోతారు  

యుద్ధాన్ని దూరం నుండి చూసేవారు భయపడతారు దూరం నుండి వింటున్నవారు అదిరిపోతారు

యుద్ధం మానవుల వికృత రూపాల ధైర్య సహాసాల సమర భీకర విషాద ప్రమాద తతంగ పోరాటం 

విజ్ఞాన సంభాషణల పరిష్కారాలు ఇరువైపుల వారికి (ఇరు ప్రదేశాల వారికి ) లేనప్పుడే లేదా పరిష్కారాలు సమావృద్ధిగా (సమృద్ధిగా) లేనప్పుడే యుద్ధాలు చేసేందుకు సిద్ధపడతారు 

యుద్ధానికి శరీరంతో పాటు అన్నీ ఆయుధములవుతాయి పోరాడే వ్యక్తికీ ఎదురుగా ఉన్నవారు శత్రువులుగా కనిపిస్తే చాలు మరణం ఎలా సంభవిస్తుందో మేధస్సుకే కాదు యుద్ధానికి కూడా తెలియకుండా పోతుంది 

యుద్ధం తర్వాత ఆలోచించే వారు దేనిని తిరిగి పొందలేరు ప్రశాంతతను పొందలేరు గౌరవమైన పరిచయాన్ని పొందలేరు తాను గొప్పవాడని చెప్పుకోలేడు (యుద్ధానికి ముందు యుద్ధాన్ని ఆపగలిగితే అతను గొప్పవాడని ప్రజలే చెప్పగలరు)

యుద్ధ ప్రదేశాన్ని సందర్శించిన వారు తిరిగి ప్రశాంతంగా రాలేరు మేధస్సును సమయోచితంగా ఉంచుకోలేరు  సంభోజనం చేయలేరు తాను ఒక వీరుడైనా బంధాన్ని మరిచిపోలేడు 

యుద్ధంలో గెలిచిన వారికంటే యుద్ధంలో కోల్పోయిన వారి బంధువులు జీవితాన్ని ఎలా గడపాలో మొదటి నుండి శూన్య స్థితి నుండి శ్రమించగలగాలి (నిలిచేందుకు శక్తి ఆలోచించుటకు ఆలోచన ఉండుటకు వసతి ఆకలికి ఆహారం మాటకు మనుషులు ప్రయాణానికి మార్గం నిద్రించుటకు ప్రదేశం కాలకృత్యములకు మనుగడ ఉండదు) ఏ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలియదు ఉన్న చోట ఉండాలో కూడా ఆలోచనకు లేదు 

యుద్ధంలో ప్రమాదానికి గురై శరీర భాగాలు విరిగిపోయి గాయమై చెడిపోయినా జీవితాన్ని సాగించుటలో పరమార్థం పరమాత్మకు కూడా తెలియదు ఆరోగ్యానికి కూడా అర్థం తెలియదు 

-- వివరణ ఇంకా ఉంది!

వేగవంతమైన కార్యములు ఖర్చుతో కూడినవి

వేగవంతమైన కార్యములు ఖర్చుతో కూడినవి వృధాతో సాగేవి అనారోగ్యాన్ని కలిగించేవి అజాగ్రతను పెంచేవి అశుభ్రతను పెంచేవి కాలుష్యాన్నీ సృష్టించేవి 

మితమైన వేగం మనకు అందుబాటులో ఉంటుంది అన్ని విధాల రక్షణను అభివృద్ధిని కలిగిస్తుంది సరైన అవగాహనతో నైపుణ్యాన్ని పించుతుంది శ్రమకు సహనాన్ని పెంచుతుంది వృధాను తగ్గిస్తుంది రక్షణగా ఉంటుంది అజాగ్రత్తను గ్రహిస్తూ మేధస్సును అదుపులో ఉంచుతుంది ప్రమాదాన్ని ఆపుతుంది (తప్పిస్తుంది మళ్ళిస్తుంది) సంపూర్ణమైన సంతోషాన్ని అన్నివిధాలా అందిస్తుంది చుట్టుప్రక్కల జరిగే వాటిని తెలుసుకుంటుంది సరైన విషయాన్ని తెలుసుకుంటుంది చుట్టుప్రక్కల ఉన్నవారిని ప్రశాంతంగా ఉంచుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!  

Sunday, November 2, 2025

వృధాలోనే వృద్ధాప్యం కనిపిస్తున్నదా

వృధాలోనే వృద్ధాప్యం కనిపిస్తున్నదా 
వృధాతోనే నీ పనితనం నీకు తెలుస్తున్నదా 

వృధాతో విజ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం అనుబంధం అభివృద్ధి దూరమైపోతున్నాయా 

-- వివరణ ఇంకా ఉంది! 

ఏ స్థితిలో ఉన్నా నీ పరిస్థితి నీకు తెలియాలి

ఏ స్థితిలో ఉన్నా నీ పరిస్థితి నీకు తెలియాలి  
నీ పరిస్థితిని నీవు గమనిస్తూ అభివృద్ధి చెందాలి 

-- వివరణ ఇంకా ఉంది!

ఎవరు ఏమి చేయలేదో ఏది ఎలా చేశారో మాట్లాడటం గొప్ప కాదు

ఎవరు ఏమి చేయలేదో ఏది ఎలా చేశారో మాట్లాడటం కన్నా ఎవరు ఏమి చేయాలో ఎలా చేయాలో తెలుపడం గొప్పతనం అభివృద్ధికి నిదర్శనం 

జరిగిన తప్పును తెలుపడం కన్నా జరగబోయే అభివృద్ధిని ఆలోచిస్తూ సాగించడం ప్రదానం 

అందరిని ప్రోత్సహించాలి అందరిని అభివృద్ధి వైపు నడిపించాలి 

అందరి జ్ఞానాన్ని అనుభవాలను స్వీకరిస్తూ సంభాషిస్తూ గొప్ప మార్గాన్ని ఎంచుకొని అభివృద్ధి వైపు సాగాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

పరమాత్ముని స్వభావ తత్వాలను తెలుసుకుంటూనే పరమాత్మునిలో కలిసిపోవడం మహాద్భుతం మహాప్రభావం

పరమాత్ముని స్వభావ తత్వాలను తెలుసుకుంటూనే పరమాత్మునిలో కలిసిపోవడం మహాద్భుతం మహాప్రభావం 


-- వివరణ ఇంకా ఉంది! 

ప్రతి అణువులో పరమాత్ముని జీవ భావ తత్వాలు పంచభూతాలుగా నిలయమై ఉన్నాయి

ప్రతి అణువులో పరమాత్ముని జీవ భావ తత్వాలు పంచభూతాలుగా నిలయమై ఉన్నాయి  

-- వివరణ ఇంకా ఉంది!

త్యాగం చేసే వారు తనలో తానుగా ఆలోచించరు

త్యాగం చేసే వారు తనలో తానుగా (తమ గురించి) ఆలోచించరు  
విజ్ఞానమైనా ఐశ్వర్యమైనా (వస్తువులు, పదార్థాలు, ధనం, వస్త్రాలు, ఇతరములు మొదలైనవి) ఉచితంగానే త్యాగం చేస్తుంటారు 

తాము ఎలా ఉన్నారో ఆలోచించరు తమకు ఏమి కావాలో ఆలోచించారు తాము ఏది దాచుకోరు (ఆరోగ్యంగా ఉంటే పరవాలేదు ఒకరి శ్రమను త్యాగం చేస్తే కుటుంబ అభివృద్ధికి ఫలితం లేకుండా పోతుంది)

త్యాగం చేసే వారు ఖర్చులు ఎక్కువగా చేయవచ్చు ఉన్న వాటిని ఎక్కువగా వృధా చేయవచ్చు (శ్రమను జాగ్రత్తగా చేసుకోవాలి చూసుకోవాలి గొప్పగా పరిష్కారించుకోవాలి)

త్యాగం కూడా ఒకరికి విజ్ఞానం ఐశ్వర్య అభివృద్ధి కావాలి అప్పుడే ఉపయోగకరం ప్రయోజనకరం 
త్యాగాన్ని స్వీకరించే వారు కూడా త్యాగ ఫలితాన్ని తెలుసుకొని త్యాగ మూర్తులకు అభివృద్ధిని కలిగించాలి ఉన్నతంగా గౌరవించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి జీవి నేత్ర దృష్టి నుండి విజ్ఞానాన్ని గ్రహిస్తుంది

ప్రతి జీవి నేత్ర దృష్టి నుండి విజ్ఞానాన్ని గ్రహిస్తుంది 

జీవములు నేత్ర దృష్టి ద్వారా తమ కార్యాలను సాగిస్తూ ప్రకృతి సమాజాన్ని గమనిస్తూ అవగాహనతో విజ్ఞానం చెందుతుంది  

జీవముల జ్ఞానేంద్రియములలో నేత్ర దృష్టి మేధస్సుకు ప్రధానమైనది ఉత్తేజమైనది ఆ తర్వాత వినికిడి వాసనలను స్పర్శలను గ్రహించుట ఆహార పదార్థాలను గుర్తించుట అంతర్భావాలతో మిళితమై ఉంటాయి 

నేత్ర దృష్టి లేని జీవములు మేధస్సులో వివిధ జ్ఞానేంద్రియముల భావ తత్వముల ద్వారా విజ్ఞానాన్ని గ్రహించి జీవిస్తాయి 

-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి అణువు వివిధ కార్యాల ప్రక్రియల నుండి మార్పు చెందుతుంది

ప్రతి అణువు వివిధ కార్యాల ప్రక్రియల నుండి మార్పు చెందుతుంది 
అణువులు వివిధ కాల సమయాల ఋతువుల ఉష్ణోగ్రతల స్థితి పరిస్థితుల నుండి కూడా మార్పు చెందుతాయి  

కాల సమయంతో పాటు విశ్వ ప్రకృతి ప్రభావాల తీరులకు అణువులు వివిధ కోణాలలో పరిణామం చెందుతుంటాయి 

కొన్ని అణువులు త్వరగా మార్పు చెందుతాయి కొన్ని ధీర్ఘ కాలంగా మార్పు చెందుతాయి 
వివిధ అణువులు వివిధ రకాలుగా కాలంతో పాటు పరిణామం చెందుతాయి 
అణువులు ఘన ద్రవ ఆవిరి గాలి కాలుష్య జీవ పదార్థాల ఇంకా ఎన్నో రకాలుగా పంచభూతాల ప్రభావాలతో పరిణామం చెందుతుంటాయి 

-- వివరణ ఇంకా ఉంది! 

విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మార్గం ఎలా ఉంటుందో

విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మార్గం ఎలా ఉంటుందో ఐశ్వర్యాన్ని పొందుటకు కూడా మార్గం ఉంటుంది 

విజ్ఞానం విద్యాలయాల నుండి మొదలు పెడితే విశ్వ కళాశాలల వరకు అలాగే పరిశోధన కేంద్రాల వరకు వెళ్ళవచ్చు 

ఐశ్వర్యం చిన్న సంస్థల నుండి విశ్వ విఖ్యాత పరిశ్రమల వరకు అలాగే వ్యాపార ఉత్పత్తుల యాజమాన్యం వరకు వెళ్ళవచ్చు 

విజ్ఞానం - పాఠాల అర్థాలను గ్రహించి జ్ఞాపకాలతో అవగాహన చేసుకొని వాటి భావాలను తెలుసుకొని నేర్చుకోవాలి పరమార్థాన్ని అవగాహనతో మేధస్సులో ఉంచుకోవాలి అవసరానికి గుర్తు చేసుకొని తెలియజేసుకోవాలి సారాంశాన్ని వివరించాలి ప్రశ్నకు సమాధానం అర్థమయ్యేలా విశదీకరించాలి వివిధ ప్రయోగాలతో ప్రయోగశాల నుండి కూడా మన నేర్పరి తనాన్ని ఋజువు చేసుకోవాలి 

ఐశ్వర్యం - జ్ఞానంతో ప్రశ్నను లేదా సమస్యను అవగాహన చేసుకొని కార్య ప్రక్రియల పద్ధతిని గమనిస్తూ అలాగే జరిగేలా చూసుకోవాలి వివిధ మార్పులతో మెరుగైన విధంగా మార్పు చేసుకొని ఉన్నతమైన ఫలితాన్ని అందించాలి
భవిష్య కాలానికి కావలసిన సౌకర్యములకు అనుగుణంగా మార్పులను చేసే అవగాహన అనుభవం ఆలోచన విధానం మేధస్సులో పరిశోధన పూర్వకంగా ఉండాలి అలాగే సాగిస్తూ ఫలితాన్ని అందించాలి 
యంత్రములు కార్యాచరణ ప్రక్రియ విధానం తెలుసుకోవాలి అలాగే యంత్రముల నుండి ఆటంకములు కలగకుండా తగిన జాగ్రత్తలు వహించాలి 
యంత్రముల పని తీరులో ఇబ్బందులు కలిగినా యంత్ర మరమత్తు విధానం కూడా తెలియాలి 
కార్యముల పని తీరులో విజ్ఞానంతో పాటు ఆధునిక యంత్ర పరిశోధనల అవగాహన మెరుగైన విధంగా వివిధ రకాలుగా ఉన్నతంగా ఉండాలి 
కార్య ప్రక్రియల విధానాలను వివిధ మార్పుల పరిశోధనల అనుభవాలను ఇతరులకు వివరంగా అర్థంగా వివరిస్తూ వారిని కార్యాలను సాగించే విధంగా శిక్షణలు ఇవ్వాలి యంత్ర విజ్ఞానాన్ని అందించాలి 
రాబోయే తరాలకు శిక్షణలు ఇస్తూ కార్యాలను భవిష్యత్తుకు అనుగుణంగా వివిధ మార్పులతో సాగించాలి 
 
విజ్ఞానం ఐశ్వర్యంతో పాటు బంధాల కుటుంబాలను సమాజాన్ని మెరుగైన విధంగా నడిపించాలి 
ప్రకృతిని పరిశుద్ధంగా అభివృద్ధి చేయాలి అందరికి అన్నీ తగిన ధరలకు అందుబాటులో ఉండాలి అందరు అభివృద్ధి చెందాలి 
సంతోషాల ఉత్సవాలను విజయాలను మితంగా పరిమితంగా పరిశుభ్రతతో పొదుపుగా జాగ్రత్తగా జరుపుకోవాలి జీవితాన్ని ఆరోగ్యంతో జీవన శ్రమతో లక్ష్యంగా సాధనతో సాధిస్తూ సాగించాలి రేపటి తరానికి మార్గదర్శకంగా ఉండాలి 

-- వివరణ ఇంకా ఉంది!


Saturday, November 1, 2025

విజ్ఞానం నీలో ఉందా! నాలో ఉందా! ఎవరిలో ఉందో తెలుసుకో ప్రజ్ఞానంతో జీవిస్తూ సాగిపో

విజ్ఞానం నీలో ఉందా! నాలో ఉందా! ఎవరిలో ఉందో తెలుసుకో ప్రజ్ఞానంతో జీవిస్తూ సాగిపో  
ఏ విజ్ఞానం ఎవరిలో ఉన్నా నీలోని విజ్ఞానం నీ కార్యాలను ప్రగతి వైపు సాగిస్తూ అభివృద్ధిని సాధించాలి 

కాలంతో పాటు విజ్ఞానం ఎన్నో విధాలుగా సాగుతూ మారుతూ ఉన్నా వస్తువుల యంత్ర  ఉత్పత్తి విజ్ఞానం వివిధ రకాలుగా కొత్త కొత్త భావాల స్వభావాల వివిధ సమస్యల పరిష్కారాలతో కాల జ్ఞానంతో రూపాల ఆకారాలతో ఎన్నో ఉదయిస్తూ జీవితాలను వివిధ కోణాలలో సాగిస్తూ జీవనాన్ని ముందుకు నడిపిస్తాయి 

-- వివరణ ఇంకా ఉంది!

మీకు ఎంతటి భాగ్యమో మాకు అంతటి భాగ్యము ఉండేలా చూసుకోవాలి

మీకు ఎంతటి భాగ్యమో మాకు అంతటి భాగ్యము కలిగేలా చూసుకోవాలి 

కలసి కట్టుగా పనిచేయాలి సమానత్వంతో శ్రమించాలి సహితంగా సహాయం చేసుకోవాలి సమష్టిగా సమస్యలను పరిష్కారించుకోవాలి సమన్వయంతో ప్రయాణాన్ని సాగించాలి ఆరోగ్యంతో ఆలోచించాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

శరీరం అనారోగ్యమైతే మేధస్సు హృదయం శ్వాసను గమనిస్తూ మనస్సును ప్రశాంతం చేసుకోవాలి

శరీరం అనారోగ్యమైతే మేధస్సు హృదయం శ్వాసను గమనిస్తూ మనస్సును ప్రశాంతం చేసుకోవాలి 

శరీరంలో ఏ అవయవంపై భారం ఏర్పడినా దేహం అవస్థలో ఉన్నా మేధస్సు హృదయం శ్వాస ఎటువంటి ప్రమాదాన్ని అతిక్రమించకుండా అదుపులో ఉంచుకోవాలి ఆలోచనలను సరిచేసుకోవాలి శ్వాస ప్రయాసను గమనించాలి భావ తత్వాలను సమన్వయం  చేసుకోవాలి తదుపరి కార్యాలను ప్రశాంతంగా సాగించాలి సరైన విశ్రాంతితో సరిపోయే నిద్ర సమయానికి పరిశుద్ధమైన ఆహారం తీసుకోవాలి   

అనారోగ్యం ఊరట చెందిన తర్వాత కాస్త వ్యాయామం చేయాలి నడక సాగించాలి మౌనం వహించాలి నెమ్మదిగా విజ్ఞానంతో కార్యాలను సాగించాలి మితంగా మాట్లాడాలి 

-- వివరణ ఇంకా ఉంది!