ప్రయాణం అంటే ప్రమాదం అనేలా నేటి ప్రయాణాలు సాగుతున్నాయి
ప్రయాణం అంటే మరొక చోటుకు వెళ్ళిపోవడం అనుకుంటే మార్గ మధ్యలోనే ప్రమాదాలను సృష్టిస్తున్నారు
ప్రయాణాన్ని ఎంత జాగ్రత్తగా సాగించినా ఆలోచనలకు తెలియని వేగం ఎదురుగా ఉన్నదానిని సరైన సమయంలో గ్రహించలేని ఆలోచన విజ్ఞానం అన్నీ వేగంతో సతమతమవుతూ ఆలోచనలతో సాగే ప్రయాణ కార్యాన్ని అదుపు చేయలేక ప్రమాదాన్ని సృష్టిస్తున్నారు - ప్రయాణ వాహనాలను కూడా అదుపు చేసుకోలేక పోతున్నారు వాహనాలను ఎలా వాడుకోవాలో తెలియకుండా పోతున్నది ఎలా జాగ్రత్తలు వహించాలి ఎలా ప్రయాణ నియమాలు పాఠించాలో తెలియకపోతున్నది
వేగం వేగాన్ని పెంచిన వారితో పాటు ప్రశాంతంగా ప్రయాణించే వారిని కూడా ప్రమాదానికి గురి చేస్తున్నారు
మానవ మేధస్సు విజ్ఞానం ఉపయోగపడకుండా పోతున్నది మనం సృస్టించున్నవి మనల్ని నాశనం చేస్తున్నాయి
విజ్ఞానంలో అనుభవం లేకున్నా జీవించుటలో అనుభవించడం లేకుండా పోతున్నది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment