Thursday, November 13, 2025

సూర్యుని కిరణమే సూర్యోదయం కిరణాల ప్రకాశమే తేజోదయం

సూర్యుని కిరణమే సూర్యోదయం కిరణాల ప్రకాశమే తేజోదయం కిరణాల శక్తియే ఉత్తేజోదయం  
సూర్యుని కిరణాల సువర్ణమే ఆకాశానికి దివ్యమైన కాంతి వెలుగుల తేజోదయ అవతారణము 
సూర్యుని కిరణాల సూర్య రష్మీ విశ్వ ప్రకృతికి జీవులకు ప్రధాన ప్రముఖ సుశక్తి సామర్థ్యములు 
సూర్యుని కిరణాలు శుభోదయ సుధారణ సుధీర్ఘ దూర ప్రభూత ప్రచోదిత ప్రసారణ పరిభ్రమణ ప్రయాణములు 

సూర్యుని కిరణాలు విశ్వానికి అనంత బ్రంహాండానికి జీవ ప్రకృతికి అణువు పరమాణువులకు ఆరోగ్య సామర్థ్యములు 
సూర్యుని కిరణాలు కాల సమయాలకు ఋతు ప్రభావాలకు పంచభూతాలకు ప్రభాత పరిశుద్ధ పరిశోధన సామర్థ్యములు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment