Wednesday, June 25, 2025

పూర్వం నుండి ఇప్పటి వరకు పరమాత్ముడు ఎన్నో సార్లు జీవించి అస్తమించాడు

పూర్వం నుండి ఇప్పటి వరకు పరమాత్ముడు ఎన్నో సార్లు జీవించి అస్తమించాడు 

పరమాత్ముని తమ జీవిత కాలంలో గుర్తించిన వారు చాలా అరుదు  [సహాయాన్ని అందుకున్న వారు స్వరూపాన్ని దర్శించిన వారు సలహా పొందిన వారు కొత్త మార్గాన్ని చూపిన వారికి మాత్రమే పరమాత్మ తత్త్వం జీవించుటలో ఎదుట వారి నుండి కలుగుతుంది]

నీలో ఉన్న దీర్ఘ కాలం సమస్యలను నీవు ఎంత ప్రయతించినా తీరకపోతే ఎవరికీ తెలియని వ్యక్తి నీ సమస్యను పరిష్కారించినప్పుడు తనలో మీకు పరమాత్మ తత్త్వం [దైవత్వం, మానవత్వం, మహత్వం] కనబడుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment