మానవ శరీర రూపం ఏ కార్యానికైనా చేయడానికి వీలుగా ఉండేలా సృష్టించబడింది అలాగే ఏ విజ్ఞాన్నైనా తెలుసుకునేలా అర్థాన్ని గ్రహించేలా మేధస్సు నిర్మించబడివుంది
ప్రకృతి పదార్థాలను కూడా గ్రహించి ఆహారానికి ఉపయోగపడే వాటిని గుర్తించగలుగుతున్నాడు అలాగే హానికరమైన వాటిని గుర్తించగలిగి వాటిని ఉపయోగించకుండా పలు జాగ్రత్తలు విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment