మీ ఇంటిలోని విజ్ఞానం సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి
సమాజంలోని విజ్ఞానం మీ ఇంటిలోని వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి
ఇంటిలోని ఆచరణ పరిశుద్ధమైతే సమాజం విజ్ఞానవంతంతో సాగుతుంది
సామాజంలోని ఆచరణ పరిశుద్ధమైతే ఇంటిలో ప్రజ్ఞానవంతమైన అభివృద్ధి కలుగుతుంది
ప్రతి ఇంటి నుండి పరిశుద్ధమైన ప్రజ్ఞానవంతులు సమాజంలో సాగితే సమాజం పరిపూర్ణమైన విజ్ఞానంతో ప్రకృతి అభివృద్ధితో స్వచ్ఛమైన భావ తత్వాలతో సాగుతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment