శ్రమకే సమయం లేకపోతే సహనం ఆగిపోవునా సామర్థ్యం వృధా ఐపోవునా
శ్రమించుటకు శరీరం సహకరిస్తున్నప్పుడు సమయం లేకపోతే విజయాన్ని జయించలేము కార్యాన్ని పూర్తిగా నిర్వర్తించలేము
మళ్ళీ శ్రమించేందుకు అవకాశం వస్తుందో లేదో తెలియదు అవకాశం లేకపోతే అభివృద్ధిని సాధించడానికి జీవితంలో ఇంకెప్పుడు వీలుకాదేమో
శ్రమించే సామర్థ్యం సమయం అవకాశం ఉన్నప్పుడే ఎదగాలి అభివృద్ధి చెందాలి విజయాలను సాధించాలి ఆరోగ్యంగా ఉండాలి విజ్ఞానంతో జీవించాలి జాగ్రత్తగా జీవనాన్ని సాగించాలి పరిశుద్ధంగా ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment