Saturday, June 21, 2025

నీ కోసం విశ్వం వృక్షాలను సృష్టించబడితే నీవు వృక్షాలనే తొలగిస్తున్నావు

నీ కోసం [సకల జీవరాసుల కోసం తరతరాలుగా జీవించుటకై] విశ్వం వృక్షాలను సృష్టించబడితే నీవు వృక్షాలనే తొలగిస్తున్నావు 

ఎన్నో విధాలా మనం జీవించే విధానంలో ఎన్నో నిర్మాణ కార్యక్రమాలలో ఎన్నో వృక్షాలను తొలగిస్తున్నాము 

వసతి కోసం రహదారి కోసం వ్యాపార నిర్మాణాల కోసం ఇతర ఇతర నిర్మాణాల కోసం ఇన్నో విధాలా ఎన్నో వృక్షాలను ఎన్నో కార్యక్రమాలతో తొలగించుకుంటూ పోతూనే వున్నాము 


-- వివరణ ఇంకా ఉంది!

 

No comments:

Post a Comment