ఆహార పదార్థాలను వృధా చేసే వ్యాపారం చేయవద్దు ఆహార పదార్థాలను వ్యర్థం చేసే ఆహారాన్ని తయారు చేయవద్దు [వండటం]
ఆహార పదార్థాలు వృధా ఐతే ప్రకృతి శ్రమించిన కాల సిద్ధాంతాన్ని దాని భావ తత్వాలను నిష్ప్రయోజనం చేసినట్లు అవుతుంది
ఆహార పదార్థాలను తాజాగా ఉన్నప్పుడే పూర్తిగా అమ్ముకోవాలి అవసరమైతే చివరికి మిగిలిన వాటిని ఉచితంగా ఉపయోగపడే వారికి సరైన సమయానికి అందించాలి (వండిన ఆహార పదార్థాలను కూడా సరైన సమయానికి ఆకలితో ఉన్నవారికి అందించాలి)
వంటను రుచికరంగా తయారు చేసుకోవాలి అప్పుడే వృధా కాకుండా ఉంటుంది
ఆహార పదార్థాలు వృధా ఐతే జీవులలో ఆరోగ్యం తగ్గుతుంది శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి అనారోగ్యానికి ఖర్చులు పెరుగుతాయి అభివృద్ధి తగ్గుతుంది
ప్రకృతి నుండి సృష్టించుకున్న వస్తవులను కూడా ఉపయోగయించుకునే విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి చాలా కాలం ప్రయోజనకరంగా వాడుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment