ఖాళీ సమయం ఖర్చులేని సమయం విశ్రాంతి సమయం ఆరోగ్యవంతమైన సమయం
విశ్రాంతి సమయంలో మన ఎదుగుదల గురించి ఆలోచిస్తూ మన విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి
విజ్ఞానంతో పాటు ఐశ్వర్యం కోసం ఆలోచించాలి లాభాలను పొందే మార్గాన్ని ఆలోచించాలి
కుటుంబం కోసం శ్రమించాలి ఖాళీ సమయాన్ని ఐశ్వర్యం కలిగే మార్గంగా చేసుకోవాలి
ఖాళీ సమయాన్ని విజ్ఞానంగా లేదా ఐశ్వర్యంగా లేదా ఆరోగ్యాంగా లేదా పరిశుద్ధంగా లేదా అభివృద్ధిపరంగా మార్చుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment