మనకు తోచే (కలిగే) ప్రతి ఆలోచన విజ్ఞానవంతమైనది కాదు
ప్రతి ఆలోచనను పర అర్థంతో [మంచి చెడులతో] అవగాహన చేస్తూ పరమార్థాన్ని విజ్ఞాన అర్థాన్ని గ్రహించాలి
విజ్ఞానవంతమైన ఆలోచనలనే మనం ఎంచుకొని మన కార్యాలతో ముందుకు సాగాలి సత్ఫలితాలను పొందాలి
అజ్ఞానవంతమైన ఆలోచనలను వదులుకొని మరిచిపోయేందుకు అభ్యాసం చేసుకోవాలి
మన విజ్ఞాన లక్ష్యాలపై దృష్టి ఉంచుకుంటే మనలో విజ్ఞానవంతమైన ఆలోచనలు కలుగుతుంటాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment