Thursday, June 26, 2025

కుటుంబం అభివృద్ధి చెందే వరకు మేధస్సులో పరిశోధన ఆగదు ప్రయత్నంలో విశ్రాంతి ఉండదు

కుటుంబం అభివృద్ధి చెందే వరకు మేధస్సులో పరిశోధన ఆగదు ప్రయత్నంలో విశ్రాంతి ఉండదు  

కుటుంబం అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించాలి ఎన్నో ప్రయత్నాలతో ఎన్నింటినో అధిగమించాలి 

శ్రమించుటలో సహనం విజ్ఞానం నైపుణ్యం సామర్థ్యం ధైర్యం ఆరోగ్యం ఉత్తేజనం అనుభవం లోకజ్ఞానం ఉండాలి 

అభివృద్ధి పురోభివృద్ధి లేని కుటుంబం అనేక సమస్యలతో సాగే చదరంగ వలయం 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment