Friday, June 27, 2025

ప్రతీది పంచ భూతాలతోనే ఉద్భవిస్తుంది సృష్టించబడుతుంది అవతరించబడుతుంది

ప్రతీది పంచ భూతాలతోనే ఉద్భవిస్తుంది సృష్టించబడుతుంది అవతరించబడుతుంది రూపకల్పన చేయబడుతుంది 

ప్రకృతి కూడా పంచభూతాలతోనే సృష్టించబడింది సకల జీవరాసులు కూడా పంచభూతాలతోనే అవతరించబడ్డాయి 

ఒక రూపం ఉద్భవించుటకు పంచ భూతాలు ఆవహించి ఉంటాయి అలాగే వాటి ప్రమేయంతో ఎదుగుతాయి 

 ప్రతి రూపం నశించుటచే మరణించుటచే అస్తమించుటచే పంచభూతాలతోనే కలిసిపోతుంది  


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment