పూర్వం నుండి ఎంతో కాలంగా ఎన్నో తరాలుగా ఎందరో ఎన్నింటినో పరిశోధించినను ఇంకా ఎన్నో పరిశోధనలు విశ్వంలో కలుగుతూనే ఉన్నాయి
అనంతమైన పరిశోధనలు జరుగుతున్నను ఇంకా ఎన్నో నూతన పరిశోధనలు మానవుని మేధస్సులో ఉద్భవిస్తూనే ఉన్నాయి
మానవుల ఆలోచనలలో ఎన్నో సమస్యలు ఎన్నో వృత్తులు ఎన్నో అన్వేషణలు ఎన్నో పరిశోధనలు ఎన్నో విజయాలు ఎన్నో విఫలాలు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో భవిష్య ప్రణాళికలు కలుగుతూనే జీవనోపాధిని సాగిస్తున్నారు
అద్భుతాలతో ఆశ్చర్యాలతో ఎన్నో విధాలా ఎన్నింటినో సృష్టిస్తూ ఎన్నింటినో పరిశోధిస్తున్నారు ఎన్నింటినో గ్రహిస్తున్నారు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment