తల స్నానం చేసినప్పుడే మానవునిలో పరిశుద్ధత కలుగుతుంది అలాగే [అప్పుడే] పరమాత్మను [సూర్యున్ని తల్లి తండ్రులను] స్మరిస్తే పవిత్రత కలుగుతుంది అలాగే ప్రజ్ఞానమైన కార్య క్రమాలు చేస్తే పరిపూర్ణమైన పరమార్థం కలుగుతుంది అలాగే ప్రకృతిని అభివృద్ధి చేస్తే స్వచ్ఛమైన వాతావరణం కలుగుతుంది అలాగే పర్యావరణం అమూలమైన ప్రాణ వాయువును ప్రతి జీవికి అందిస్తుంది అలాగే తరతరాలుగా పరిశుద్ధత సాగుతూ జీవిస్తుంది ఎల్లప్పుడూ ఆరోగ్యం నిరంతరం ప్రతి జీవిలో శక్తి సామర్థ్యాలతో ఉంటుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment