Sunday, June 22, 2025

నీ పరిశోధన విజ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా కలిగించాలి

నీ పరిశోధన (ఆలోచన) విజ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా కలిగించాలి  
ఆలోచనల విధానంలో విజ్ఞానం ఎంత ఉన్నా కొంతైనా ఐశ్వర్యాన్ని కలిగించేలా ఉండాలి 

జీవించుటకు విజ్ఞానం ఎంత అవసరమో ఎదుగుటకు ఐశ్వర్యం కూడా అంతే అవసరం 

కొందరికి విజ్ఞానం ధైర్యం కొందరికి ఐశ్వర్యం ధైర్యం కొందరికి ఆరోగ్యం ధైర్యం కొందరికి కుటుంబం ధైర్యం కొందరికి స్నేహం ధైర్యం కొందరికి ఆలోచన ధైర్యం 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment