ఉచ్చ్వాసను గమనిస్తూ ధ్యాసను నిచ్చ్వాసతో సాగించు అలాగే నిచ్చ్వాసను గమనిస్తూ ధ్యాసను ఉచ్చ్వాసతో సాగించు
ఉచ్చ్వాసపై నిచ్చ్వాసపై గమనాన్ని సాగిస్తూ ధ్యాసను నిరంతరం ఉంచుకోవాలి
ఏ దానిపైన ధ్యాస లేకున్నా గమనం లేకున్నా ఎప్పుడు ఉచ్చ్వాస ఆగుతుందో ఎప్పుడు నిచ్ఛ్వాస నిలిచిపోతుందో తెలియదు
ఉచ్చ్వాస ఆగినా ఊపిరికి ప్రమాదమే నిచ్ఛ్వాస ఆగినా ఊపిరికి ప్రమాదమే
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ప్రతి కార్యంతో ప్రశాంతంగా పరిశుద్ధమైన ప్రకృతి ప్రాణ వాయువుతో సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment