Sunday, January 9, 2011

ప్రతి రోజు సమాజాన్ని ఎంత శుభ్రత

ప్రతి రోజు సమాజాన్ని ఎంత శుభ్రత చేసినా ఇంకా అశుభ్రత పెరుగుతున్నది
గాలికి వర్షానికి శుభ్రత అశుభ్రతగా వివిధ ప్రదేశాలలో ఎలా ఏర్పడినా
మానవుల ప్రయాణంతో వివిధ వస్తువులు వివిధ రకాలుగా రహదారులలోనే
ఏ వస్తువులను ఎప్పుడు ఎక్కడ ఎంత కాలం ఉంచాలో తెలియని విధంగానే
తెలిసినా బద్దకమే సోమరితనమే సరిలేని ప్రవర్తనయే సూక్ష్మంగా ఆలోచించరే
వాతావరణ పర్యావరణాన్ని గ్రహించి సమాజాన్ని పరి శుభ్రతగా ఉంచండి
పర్యావరణాన్ని పరి రక్షించుకుందామని మీ విజ్ఞాన మేధస్సుకు తెలుపుతున్నా
మీ సహకారమే నవ సమాజ శ్రేయస్సుకు ఆరోగ్య సోపానమని నా భావన
ప్రభుత్వం ఎంత శ్రమించినా మన సహకారం లేదంటే సమామజం అశుభ్రతగానే
సమాజాన్ని ఓ ఆలయంగా చూసుకుంటే మీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది

No comments:

Post a Comment