దేశము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేశము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, అక్టోబర్ 2016, బుధవారం

భారత దేశము మహా గొప్ప దేశము

భారత దేశము మహా గొప్ప దేశము
భారతీయులందరు స్వదేశ పౌరులు
మన దేశానికే మహోన్నత వీరులు
మన విజ్ఞానమే విదేశ గొప్ప తనము
మన దేశమే మహా జనుల భారతము
మనమంతా ప్రపంచ దేశాలకు ప్రయోజనము