27, జులై 2026, సోమవారం

కార్య ప్రయత్నమే శ్రమ ఫలితం

కార్య ప్రయత్నమే శ్రమ ఫలితం 
కార్య విజ్ఞానమే శ్రమ విధానం 

కార్యములే జీవన విజ్ఞాన సాధనములు జీవిత లక్ష్యములు 
కార్యాచరణములే కార్య క్రమ విధాన జ్ఞానక్రియ చరణములు 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి