జీవించుటలో నీవు దేనిని సృష్టించుకున్నావు శ్రమించుటలో నీవు ఎంతగా నిర్మించుకున్నావు
జీవించుటలో శ్రమిస్తూనే అలసిపోయి వెళ్ళిపోయెదవు సొలసిపోయి అక్కడే నిలిచిపోయెదవు
నీ శ్రమకు ప్రతి రూపాన్ని నీవు సృష్టించుకోవాలి నీ విజ్ఞానానికి ప్రతి ఫలాన్ని నీవు నిర్మించుకోవాలి
జన్మించి జీవించి వెళ్ళిపోవుటలో పరమార్థం తెలిసినా అది విజ్ఞానంగా విశ్వంలో పరమార్థమై ఉండేలా మహా కార్యాలను పరిశుద్ధతకై ప్రజ్ఞానముకై ప్రవర్తనముకై ప్రఖ్యాత ప్రగతికై ప్రశాంతతకై కార్య జ్ఞానముకై సాగించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion