విశ్వ విజ్ఞానం ఎవరి మేధస్సులో ఉంటుందో పరిశుద్ధంగా పరిశోధనంగా ఎలా పరిభ్రమిస్తుందో
విశ్వ విజ్ఞానం తెలిసినంత మాత్రాన అది విశ్వ విజ్ఞానముగా సిద్ధాంతముగా మహా గ్రంథంగా పరిగణించబడదు
విశ్వ విజ్ఞానాన్ని విశ్వ కార్యముల కార్యక్రమాలతో సూక్ష్మంగా పరిశోధిస్తూ బ్రంహాండమంతా పర్యవేక్షణ చేస్తూ ప్రకృతి పరిశీలనతో శాస్త్రీయ విధానాన్ని కారణ సిద్ధాంతాన్ని సూత్రములను సూచనలను రక్షణ నియమాలను జీవన విధాన ప్రభావాలను జీవిత సత్యాలను అణువు పరమాణువుల ఆత్మ పరమాత్మ అంతర్గత స్వభావాల తత్త్వాలచే సంయుక్త పరమార్థంగా గ్రహించినప్పుడే కాల కార్య జ్ఞానంతో ఆధ్యాత్మిక వేద ఉపనిషత్తులలో నిర్వచనీయముగా గురువులతో మహా కృత్యముగా నిర్ణయించబడును
విశ్వ విజ్ఞానం మేధస్సుల నుండి సంభాషణలుగా వేద ఉపనిషత్తులుగా సమైక్య మానవ జీవన విధానములలో ప్రజ్ఞాన చైతన్యంతో సురక్షితంగా తరతరాలుగా యుగయుగాలుగా ప్రశాంతతతో పరిశుద్ధతతో నేర్పరితనంతో ప్రపంచమంతా సమస్యల పరిష్కారాలతో ఉన్నతమైన ప్రభావాలతో కాల కార్య జ్ఞానమై నిఘంటువులా సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి