31, జులై 2026, శుక్రవారం

కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరే విజ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలి

కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరే విజ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలి కాని తరిగించేందుకు ఆలోచించరాదు 

కనీస అవసరాలతో శ్రమతో జీవిస్తూ కాలాన్ని సాగిస్తూ విజ్ఞానంతో ఐశ్వర్యాన్ని కార్యాఫలితాన్ని ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి 

ఆహారం లేని కుటుంబం ఐశ్వర్యం లేని భవనం మానవులు లేని కుటీరమై శిథిలమవుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion