29, జులై 2026, బుధవారం

మానవునికి ప్రతీది సాధనయే ప్రతీది కార్యాచరణమే కార్యాక్రమ జ్ఞానమే

మానవునికి ప్రతీది సాధనయే ప్రతీది కార్యాచరణమే కార్యాక్రమ జ్ఞానమే  

ప్రతి కార్యాన్ని కార్మక్రమ విధానంతో ఆచరణగా పద్ధతిగా సాధనతో సాగించాలి 
కార్యక్రమ విధానం సక్రమంగా ఉంటేనే సరైన సమయానికి సత్ఫలితాన్ని ఇస్తుంది 
కార్యక్రమం తప్పినా కార్య జ్ఞానం లోపించినా కార్య ఫలితం నిష్ప్రయోజనమవుతుంది 

ప్రతి కార్యాన్ని కార్యాక్రమ జ్ఞానంతో పరిశుద్ధంగా సాగిస్తే కార్యఫలితం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది 

సాధనలో సామర్థ్యం విజ్ఞానం సమన్వయము సమయ సారణి కార్య ప్రణాళిక కార్యార్థం పరమార్థం సక్రమంగా ఉండాలి సహనంతో నైపుణ్యంతో అనుభవంతో సాగాలి 

సమస్యలు ఏవైనా ఎన్ని వున్నా ఎంతటి కఠినమైన జీవన విధానంలో జీవనోపాధికై నేర్పరితనం ఉండేందుకు సాధన చేయాలి శిక్షణ పొందాలి అనుభవాన్ని గ్రహించాలి ప్రతి కార్యం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి ప్రవర్తనంగా ఉండాలి 

శ్రమించే విధానంతో చదువుకోవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి జ్ఞాపకాలతో సాగిపోవాలి విజ్ఞానాన్ని సంభాషించాలి ఉత్తీర్ణత పొందాలి అనుభవంతో విశ్లేషించాలి ఒక జీవనోపాధి కార్యంపై ప్రావీణ్యమైన నైపుణ్యాన్ని కలిగివుండాలి ఉద్యోగం తెచ్చుకోవాలి కార్యాజ్ఞానాన్ని పెంచుకోవాలి ఉన్నతమైన స్థానాన్ని పొందాలి కుటుంబంతో బాధ్యతలను తెలుసుకుంటూ సమస్యలను స్వీకరిస్తూ పరిష్కారించాలి అనుబంధమైన జీవితంతో ప్రగతి వైపు సాగిపోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి