అలసిపోవుటచే అనుభవం తెలిసేనా సొలసిపోవుటచే శ్రమించడం తెలిసేనా
అలసిసొలసి పోవుటచే శరీరం శ్రమించుటలో సహనం సామర్థ్యం కోల్పోయే అనుభవం పరమార్థంగా తెలిసేనా
వయస్సుతో పాటు శరీరం అలసిసొలసి అనారోగ్యంతో శ్రమిస్తూ ఎన్నో అనుభవాలతో ఎన్నో బంధాలతో వృద్ధాప్యం చెందుతూ కుటుంబాన్ని పోషిస్తూ జీవితం చివరి దశలో ప్రశాంతత కోసం తహతహలాడే దేహం వైకల్యమై పోవునా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion