తెలుగునే నేర్చుకో తెలుగునే అర్థం చేసుకో తెలుగులోనే విశ్వ విజ్ఞానాన్ని పరిశోధన చేసుకో
తెలుగులోనే విశ్వ స్వభావ తత్వాలు అమోఘమై అమృతమై అమరమై నీలో చేరిపోతాయి
నీ మేధస్సులోనే విశ్వ విజ్ఞానం విస్తృతమై విస్తారమై విశ్వమంతా దాగిన జ్ఞానం కాల ప్రయాణమై నీ యందు చేరుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment