పరిశోధన లేని కార్యాలతో ఎంత కాలం శ్రమించెదవు
విజ్ఞానంతో తెలిసిన కార్యాలను చేసుకుంటూ సాగిపోతే భవిష్య అవసరాల కార్యాలు తెలిసేదెలా
ఆధునిక విజ్ఞానంతో పరిశ్రమలు ఎంతో గొప్పగా ఆలోచిస్తూ యంత్ర పరిభాషతో ఎన్నో సాధిస్తున్నారు
నీవు చేసే కార్యాలతో ఎన్నో మార్పులు ఎన్నో విధానాలు ఎన్నో రకాలుగా సాగుతున్నాయో పరిశీలించవా
పరిశోధనచే ప్రజ్ఞానంతో అభిజ్ఞమైన వైజ్ఞానికంతో శ్రమిస్తూ విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకో మహా కార్య జ్ఞానాన్ని కాల జ్ఞానాన్ని గ్రహిస్తూ జీవితాన్ని పరమార్థం చేసుకో
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి