27, జులై 2026, సోమవారం

శ్రమించుటలో సమయం తెలియాలి సహనంతో సామర్థ్యం తెలియాలి

శ్రమించుటలో సమయం తెలియాలి సహనంతో సామర్థ్యం తెలియాలి 
ఆలోచనలలో విజ్ఞానం తెలియాలి మేధస్సులో అనుభవం తెలియాలి 

శరీరంలో ఆరోగ్యం తెలియాలి దేహంలో శ్వాస ప్రయాస తెలియాలి 
కార్యములలో ఫలితం తెలియాలి జీవించుటలో జీవన విధానం తెలియాలి 

జీవించుటలో పరిశుద్ధత తెలియాలి బంధాలతో అనుబంధం తెలియాలి 
సమాజంతో లోక జ్ఞానం తెలియాలి జనులతో ఉన్నతమైన సహకారం తెలియాలి 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion