31, జులై 2026, శుక్రవారం

ఆనాడు మనిషి జీవించుటలో జంతువులు ఎంతో ఉపయోగపడేవి

ఆనాడు మనిషి జీవించుటలో జంతువులు ఎంతో ఉపయోగపడేవి ఈనాడు యంత్రాలు విరివిగా ఉపయోగపడుతున్నాయి పక్షులు కూడా వివిధ రకాలుగా ఉపయోగపడేవి 
 
జంతువులు వివిధ రకాలుగా బరువులను మోయుటకు ప్రయాణాలకు ఇతర కార్యాలకు ఉపయోగపడేవి ఈనాడు విభిన్నమైన యంత్రాలు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి 

ఆధునికమైన యంత్రాలను ఇంకా ఎన్నో రకాలుగా మానవ విజ్ఞానంతో యంత్ర జ్ఞానంతో తయారుచేస్తూనే ఉన్నారు 

మానవునికి మానవ సహాయం కన్నా యంత్ర సహాయమే గొప్పగా కలిగేలా ఈనాటి యంత్రాలు చమత్కారంగా ఉపయోగపడుతున్నాయి విజ్ఞాన ఐశ్వర్య అభివృద్ధి విధానాన్ని తెలుపుతున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి