పరమార్థం తెలిసినా కార్యార్థం జరగకపోతే ఫలితం శూన్యం
కార్యక్రమ విధానం తెలిసినా ఏ కార్యం చేయాలో తెలిసినా కార్యం చేయకుండా నిశ్చలమైపోతే కార్య ఫలితం లేకుండా పోతుంది
ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక కార్యాన్ని చేసుకుంటూ సాగిపోతే విజ్ఞానంతో పాటు నైపుణ్యం భవిష్యాలోచన జ్ఞానం కార్యఫలితం లభిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి