31, జులై 2026, శుక్రవారం

శ్రమించడంలో నష్టపోతూ ఫలితం లేకుండా పోతుంటే జీవితం త్యాగమా

శ్రమించడంలో నష్టపోతూ ఫలితం లేకుండా పోతుంటే జీవితం త్యాగమా పరమాత్మమా అనుకోవాలేమో  

ఆకలి తీరని శ్రమ సామర్థ్యంలేని శ్రమతో సాధన చేస్తూ జీవించుటలో అనారోగ్యం సాగుతూ ఉంటే జీవితం వృధాయేనా జన్మించడం  పరమార్థమేనా అనుకోవడమేనా 

ఆదాయం లేని శ్రమ అధ్యాయం అవుతుందే గాని ఆరోగ్యం అవదు ఆనందం అసలే ఉండదు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion