15, జులై 2026, బుధవారం

సమయ స్వభావ తత్త్వం ఎవరికి ఎలా కలుగుతుందో కార్యాలకే తెలియాలి

సమయ స్వభావ తత్త్వం ఎవరికి ఎలా కలుగుతుందో కార్యాలకే తెలియాలి  
కార్యాన్ని సాగించే విధానమే మన విజ్ఞాన స్వభావ తత్త్వం ఆ సమయ స్పందనం 

కార్యాలను విజ్ఞానంగా పరిశుద్ధంగా కార్యక్రమంగా ఆరోగ్య వాతావరణంతో సాగించాలి సమయాన్ని ప్రయోజనం చేసుకోవాలి 
మనస్సులో కలిగే స్వభావాల తత్త్వాలను ఏ సమయంలోనైనా ధైర్యంతో చుట్టు ప్రక్కల ఉన్న ప్రదేశ పరిసరాల ప్రాంతాలను అవగాహనతో గమనిస్తూ ప్రశాంతంగా సురక్షితంగా అనుభవంతో ఉంచుకోవాలి 


--  వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి