సుఖసంతోషాలు ఉన్న వారికి సుదీర్ఘమైన సోమరితనం ఉంటే క్షమాపణ అవసరమా
సోమరితనం ఉన్నవారికి కష్ట నష్టాలు శ్రమ కఠినత్వం ఫలితం లేని అనారోగ్యాలు సామర్థ్యం లేని శరీరాలు జ్ఞానం ఉన్నా శ్రమలేని ఆకలి జీవితాలు నిరుత్సాహం కలిగించే దీర్ఘ కాల కార్యాలు అజ్ఞానాన్ని కలిగించే మోసాలు ఎలా తెలుస్తాయి
శ్రమించడంతోనే జీవితాన్ని ఫలితం లేకుండా శూన్యం చేసుకునే వారికి పరమార్థం ఏమిటి
విజ్ఞానం శ్రమించుటకు మాత్రమే ఉపయోగపడుతూ యజమాన్యం అధికారం ఫలితం ఇవ్వలేకపోతే జీవించుటలో పరమార్థం ఏమిటి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion