30, జులై 2026, గురువారం

సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే జీవితాన్ని పరిపూర్ణంగా పరమార్థం చేసుకోగలవు

సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే జీవితాన్ని పరిపూర్ణంగా పరమార్థం చేసుకోగలవు  
సమాజంలో మనకు తెలిసేది మనకు కావలసినది మనకు తెలియనిది ఇతరులకు కావలసినది 

సమాజంలో ఎన్నో కార్యాలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా విద్య వైద్య వృత్తి శాస్త్రీయ వ్యాపార పరిశ్రమ రక్షణ రవాణా  సంస్థ కర్మాగార నిర్మాణ ప్రభుత్వ సేవ స్వచ్ఛంద సాంఘిక సాంస్కృతిక పరంగా విభిన్నమైన కార్యక్రమాలు ప్రపంచమంతా పరోక్షముగా ఎవరి అవసరాల వారికి విరివిగా విస్తృతమై సాగుతూనే ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion