వాక్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వాక్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మే 2016, బుధవారం

అక్షరాన్ని వదులుకోను

అక్షరాన్ని వదులుకోను
పదాన్ని మరచిపోను
వాక్యాన్ని విడిచిపోను
వాక్య సముదాయాన్ని తప్పుకోను
పాఠాన్ని  మార్చుకోను
పుస్తకాన్ని అమ్ముకోను
గ్రంథాన్ని ఇచ్చుకోను