నీలో దాగిన అజ్ఞాన కోరికను ఆలోచనగా ఎన్నో సంవత్సరాలు మేధస్సులోనే ఎలా దాచుకున్నావు
దాచుకున్న కోరికను బంధానికి తెలుపుటలో నీలో దాగిన అజ్ఞానం అశుద్ధమైనదిగానే తెలుస్తున్నది
ఒకరితో బంధమై ఉన్నప్పుడు మరొకరితో సంబంధమై ఉండాలనే ఆలోచన అక్రమమైనదిగా పరిగణింపబడుతున్నది
ఒకరితో కుటుంబంగా ఎదుగుతున్నప్పుడు మరో విధంగా జీవించాలనే ఆలోచన అక్రమమైన విధాన వైఖరిగా తోస్తున్నది
కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించుకునేందుకు శ్రమించాలి బంధంతోనే కలిసిపోతూ అభివృద్ధిని సాధించాలి
ఉద్యోగంతో పాటు విజ్ఞానం ఆరోగ్యం సహనం శ్రమ శ్రద్ధ ఆనందం అనుబంధం ప్రశాంతత సమయాలోచనలు ఉండాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion