శరీరంతో పాటు అన్ని వదిలేసి మరచిపోయేలా జీవితంలో ఏదీ తెలియకుండా శూన్యమై పోతావు
జీవించుటలో ఎంతో శ్రమిస్తూ ఎన్నో జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో విఙ్ఞావంతో ఎన్నో సాధించుకుంటావు
జీవితమంతా విజ్ఞానంతో ఎదిగినా బంధానికి ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేస్తూ ఖాళీగా పంచభూతాలతో కలిసిపోతావు
చదువుకున్నది నేర్చుకున్నది రక్షించుకున్నది దాచుకున్నది శ్రమించినది చూసుకున్నది అనుభవించినది అభివృద్ధి చేసుకున్నది బంధాలతో సహా సర్వాన్ని వదిలిపోతావు నీతో ఏమున్నదో కూడా ఎవరికీ తెలియకుండా తెలుపలేక వెళ్ళిపోతావు
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment