భావనాలోచనతత్త్వం - భావన ఆలోచన తత్త్వం - సమైక్య త్రిగుణాలు - మేధస్సుకు ముఖ్యమైన మహా ప్రకారములు
మానవుని కార్యములను నడిపించు సాగించు జీవన విధానాల ఇంద్రయ విచక్షణ కాల సమయ స్వభావ వేదములు
స్వభావాలతో కలిగే ఆలోచనలు ఎంతటి భావాలతో ఎంతటి తత్త్వాలతో దేహాన్ని ఎలా సాగిస్తున్నాయో మేధస్సుకే తెలియాలి
కాలమంతా సాగే జీవుల జీవన విధానాలు ప్రకృతి కార్యక్రమాల శాస్త్రీయములు అంతరిక్ష విశ్వ కార్యములు బ్రంహాండ బహు జ్ఞాన కార్యములు వివిధ స్వభావాలతో విభిన్న తత్వాలతో అనంత భావాలతో విశేషమైన శక్తులతో బంధాలుగా ఎన్నో విధాలా సాగుటలో ఏమి అమోఘమో ఎంతటి వైభవమో మేధస్సుకే మహా యోచన అణువు పరమాణువులకే మహా యోధన
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి