జలభేరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జలభేరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జులై 2016, సోమవారం

జలంధరుడివో నీవు జలధాతవో

జలంధరుడివో నీవు జలధాతవో
జలధారవో నీవు జల జననివో
జలభేరివో నీవు జల జగతివో
జలజాక్షివో నీవు జల జగమివో
జలపత్రివో నీవు జల జీవనివో
జలచరాల సకల జీవరాసులకు నీవు జలగంగవు