ఉదయించే సూర్యున్ని చూడాలి అస్తమించే సూర్యున్ని చూస్తూనే ఉండాలి
ఉదయించే సూర్యుని కోసం సూర్యోదయానికి మునుపే త్వరగా మేల్కోవాలి
అస్తమించే సూర్యుని కోసం సూర్యాస్తమయానికి మునుపే దర్శించుకోవాలి చూస్తూనే ఉండిపోవాలి
సూర్యోదయం సూర్యాస్తమయం విశ్వ జీవులకు శక్తి సామర్థ్యాలను అందించే సమయ వేళలు శుభ గడియలు
సూర్య ప్రకాశం సర్వ జీవులకు ప్రకృతికి విశ్వానికి అద్భుతమైన శక్తి సామర్థ్యాలను అందించే సర్వధాత విధాత
సూర్యోదయం శుభోదయమై కార్యారంభం చేసుకోవాలి సూర్యాస్తమయం శుభోదయమై (శుభాస్తమై) కార్యవిశ్రాంతి (కార్యప్రశాంతం - కార్య ముగింపు) తీసుకోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment