భార్య భర్తలు కలిసి ఆలోచిస్తూ విజ్ఞానంతో సమయాలోచన చేస్తూ శ్రమిస్తూ సాగిపోతే ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి శ్రమఫలితం కలుగుతుంది కుటుంబం అనుబంధంతో ఆనందంతో ఆరోగ్యంతో ఎదుగుతుంది
ఇద్దరు కలిసి శ్రమిస్తే విజ్ఞానం జ్ఞాపకమై కార్యం సక్రమ కార్యక్రమమై మంచి ప్రణాళికతో విజయాన్ని అందుకుంటుంది
ఒకరికి తెలిస్తే ఏదైనా అర్థం అవుతుంది ఇద్దరకీ తెలిస్తే పరమార్థమై విశ్వమంతా వేద విజ్ఞానంగా తెలిసిపోతూ ఉపయోగమవుతుంది సమాజం ప్రయోజనమవుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి