శ్రమలో ఉన్న వేదం విజ్ఞానమైతే వేదాంతం ఐశ్వర్యమైతే శాస్త్రీయం సిద్ధాంతమై జీవన విధాన మార్గాన్ని తెలుపుతుంది
శ్రమలో ఉన్న వేదం సాధనగా విజ్ఞానంతో సాగితే ఉద్యోగమై జీవన విధానాన్ని ఐశ్వర్యంతో సాగిస్తూ కుటుంబాన్ని బాధ్యతలతో తెలుపుతూ సమస్యలను పరిష్కారిస్తుంది
మానవ జీవితంలో జననం నుండి మరణం దాకా శ్రమ ఉంటుంది అది ఐశ్వర్యంతో తగ్గిపోతుంది
ఐశ్వర్యం అంతస్తుల నుండి ఆస్తుల నుండి వస్తున్నా ఉద్యోగం నుండి వస్తేనే శ్రమ యొక్క పరమార్థం విజ్ఞానార్థం తెలుస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion