14, జులై 2026, మంగళవారం

అక్షరాలనే క్షణాలుగా చేసుకొని పదాలను నిమిషాలుగా కలుపుకొని వాక్యాలను గంటలుగా చేసుకోవాలి

అక్షరాలనే క్షణాలుగా చేసుకొని (తీసుకొని) పదాలనే నిమిషాలుగా కలుపుకొని వాక్యాలను గంటలుగా మార్చుకొని అర్థంగా వ్రాసుకుంటూ రోజులను పాఠాలుగా నేర్చుకుంటూ సారాంశాన్ని పరమార్థంగా గ్రహిస్తూ విజ్ఞానంగా తెలుసుకొని జీవిస్తున్నాను 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి