ఉదయించుటలో కలిగే మెలకువలో మొదలాయనే ఉద్యోగ కార్యముల ప్రయత్నం
విశ్వం ఉదయించుటచే ఎందరో మెలకువతో ఉద్యోగ కార్యాలను ప్రారంభించెదరు
ఉద్యోగం ఉన్నా లేకున్నా ఉద్యోగం కోసం ప్రతి రోజు ఉద్యోగానికే విజ్ఞాన కార్యముల ఆరంభం కావాలి
ఉద్యోగం వచ్చినా ముగిసినా దినచర్య కార్యములు సూర్యోదయ మెలకువతో శ్రమించుటచే సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion