పూజ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పూజ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, ఆగస్టు 2017, గురువారం

ప్రియం శుభం పాఠం

ప్రియం శుభం పాఠం
ప్రియం దైవం పత్రం
ప్రియం కాలం పాదం
ప్రియం గీతం ప్రేమం
ప్రియం దేహం పూర్ణం
ప్రియం భావం ప్రాణం
ప్రియం జీవం పూజ్యం
ప్రియం మౌనం ప్రశ్నం
ప్రియం మోహం ప్రియం
ప్రియం స్నేహం పుష్పం
ప్రియం తత్వం ప్రాయం

16, ఆగస్టు 2017, బుధవారం

లక్ష్మి ప్రదం సర్వ సిద్ధం

లక్ష్మి ప్రదం సర్వ సిద్ధం
లక్ష్మి కాంతం పూర్ణ తేజం
లక్ష్మి భావం వేద వచనం
లక్ష్మి కనకం దివ్య పూజ్యం
లక్ష్మి రూపం శుభ ప్రభావం
లక్ష్మి కార్యం మహా కాంచనం
లక్ష్మి తత్వం సర్వ మంగళం
లక్ష్మి కాటాక్షం విశ్వ మోక్షనం