శూన్యము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శూన్యము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జూన్ 2017, సోమవారం

శూన్యము నుండే ఉదయించాను కాలమై సాగుతువున్నాను

శూన్యము నుండే ఉదయించాను కాలమై సాగుతువున్నాను
శూన్యము నుండే ఎదిగాను ప్రదేశమై విస్తరించివున్నాను
శూన్యము నుండే తలిచాను భావమై ప్రజ్వలించివున్నాను
శూన్యము నుండే ఒదిగాను ఆలోచనై ఆరంభమైవున్నాను

7, నవంబర్ 2016, సోమవారం

అనిర్వచనీయమైన నిర్వచనము ఏమి తెలుపును

అనిర్వచనీయమైన నిర్వచనము ఏమి తెలుపును
అసత్యమైన సత్య వాక్యములో పరమార్థం ఏమిటి
అశాశ్వితమైన శూన్యము ఎప్పటి వరకు ఉండును
ఉన్నది ఉన్నట్లుగా ఎవరి వెంట ఏమి వచ్చును
విశ్వమందు అర్థము తెలియుట కన్నా గ్రహించుట మిన్న