3, సెప్టెంబర్ 2026, గురువారం

సాధారణమైన ఖర్చులతో జీవితం సాగుతుందని కళ్యాణం చేసెదరు

సాధారణమైన ఖర్చులతో జీవితం సాగుతుందని కళ్యాణం చేసెదరు 
అసాధారణమైన మార్పులతో అవసరాల సౌకర్యాలకు సంపాదన సరిపోదన్నట్లు కళ్యాణ బంధం భారమవుతున్నది 

స్వగృహము లేక అద్దెలతో సంపాదన ఖాళీ అవుతూ అవసరాలు తీరక శ్రమలో ఫలితం లేక శరీరం అనారోగ్యంతో  దేహం ప్రయాస చెందుతూ అవస్థలతో బంధాల బాధ్యతల భారములతో ఉక్కిరిబిక్కిరిగా సాగుతూనే జీవిస్తున్నది 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion