18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

సర్వం తెలిసిన విఙ్ఞావం ఏది అనంతం తెలుసుకునే మేధస్సు ఏది

సర్వం తెలిసిన విఙ్ఞావం ఏది అనంతం తెలుసుకునే మేధస్సు ఏది  

జీవం తెలిసిన దేహం ఏది బంధం తెలుసుకున్న శరీరం ఏది 
జ్ఞానం తెలిసిన మేధస్సు ఏది కార్యం తెలుసుకున్న శరీరం ఏది 

సర్వం తెలుసుకొనుటలో ఆలోచించే పరిశోధనలు ఏ మేధస్సులో కలవు 
నిత్యం తెలుసుకొనుటలో శ్రమించే కార్య క్రమాలు ఏ శరీరములో కలవు 

బహు విజ్ఞాన ప్రజ్ఞానం మహా విజ్ఞాన పరిశోధనం సమస్తం సమజ్ఞ సమయోచితం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి